హమాలీ చార్జీల పెంపు: ఈటల

22 Jun, 2018 03:09 IST|Sakshi
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌

సాక్షి, హైదరాబాద్‌ : పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్న హమాలీలకు చార్జీలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. సమ్మె చేస్తున్న హమాలీ సంఘాలతో గురువారం మంత్రి ఈటల చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హమాలీల చార్జీలను గతం కంటే రూ.3 అదనంగా పెంచుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హమాలీ చార్జీలను క్వింటాలుకు రూ.8 నుంచి రూ.12కు, 2016లో రూ.15కు పెంచిం దని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం పెరిగిన చార్జీలతో గ్రామీణ ప్రాంతాల్లో క్వింటాలుకు రూ.18, పట్టణ ప్రాంతా ల్లో రూ.18.50 హమాలీలకు అందనుంది. దసరా బోనస్‌ను రూ.4వేల నుంచి 4,500కు, చనిపోయిన కార్మికుని దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల హమాలీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేడు ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌

ఫస్ట్‌ ఖమ్మం... లాస్ట్‌ ఇందూరు

ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి

‘ఎగ్జిట్‌’ను మించి సీట్లొస్తాయ్‌

కాయ్‌.. రాజా కాయ్‌!

సేంద్రియ సాగు ఆచరణ సాధ్యమే!

7 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

బీబీనగర్‌లోనే ఎంబీబీఎస్‌ తరగతులు

జంగల్‌లో జల సవ్వడి

ముందస్తు బెయిలివ్వండి 

పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

25న కన్నెపల్లిలో వెట్‌రన్‌!

ప్రైవేటు ‘ఇంజనీరింగ్‌’ దందా!

రహదారుల రక్తదాహం

దోస్త్‌లో ఆ కాలేజీలను చేర్చొద్దు  

రూపాయికే అంత్యక్రియలు 

ప్రముఖ సాహితీవేత్త కులశేఖర్‌రావు కన్నుమూత

టీజీసెట్‌–2019 ఫలితాలు వెల్లడి 

పబ్లిక్‌గార్డెన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు 

మా భూమి ఇస్తాం... తీసుకోండి!

చెక్‌ పవర్‌ కష్టాలు!

వెంట్రుక.. ఒత్తిడి తెలుస్తుందిక

వరి.. బ్యాక్టీరియా పని సరి

స్మార్ట్‌ పార్కింగ్‌ స్టార్ట్‌!

నిప్పులపై రాష్ట్రం 

‘ఎగ్జిట్‌’ కలవరం

మరోసారి వాయిదాపడ్డ ఇంటర్‌ పరీక్షలు

అవతరణ వేడుకలకు ఏర్పాట్లు షురూ

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

మరోసారి హైకోర్టుకు రవిప్రకాశ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమస్యలపై మేజర్‌ పోరాటం

చంద్రబోస్‌కి మాతృవియోగం

600 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త

పగ తీరేనా?

జర్నీ ఎండ్‌!