దేశం తెలంగాణవైపు చూస్తోంది

5 Nov, 2019 03:28 IST|Sakshi

రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, మెదక్‌: రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు దేశం లోని ఏ రాష్ట్రంలో కూడా లేవని, అందుకే దేశం తెలంగాణవైపు చూస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమ వారం మెదక్‌కు వచ్చిన ఆయన మెదక్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో కొత్తగా నిర్మించిన పీఏసీఎస్‌ భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం మెదక్‌ కలెక్టరేట్‌లో పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు పంచాయతీకో ట్రాక్టర్‌ చొప్పున 115 ట్రాక్టర్లను సంబంధిత సర్పంచ్‌లకు అందజేశారు. మిగతా గ్రామాలకు త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు. తర్వాత కలెక్టరేట్‌లో ‘పల్లె ప్రగతి–పారిశుధ్యం, వరిధాన్యం సేకరణ’కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఇకపై 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ఏటా 3 పర్యాయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నా భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’

సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి

కేన్సర్‌ రోగులకు ఎక్కడికక్కడ చికిత్స

ఇక చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ‘ఎకో’ చుక్‌ చుక్‌

సిగ్నల్‌ ఫ్రీ.. రవాణాకు రూట్‌ క్లియర్‌

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

కొత్త మున్సిపల్‌ చట్టాన్ని సరిచూసుకోండి

డిమాండ్లపై మల్లగుల్లాలు!

మూడు రోజులు విధుల బహిష్కరణ 

రెవెన్యూలో భయం.. భయం! 

మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణం

తహశీల్దార్‌ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? 

వీఆర్వో గల్లా పట్టిన మహిళ

రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన సలహామండలి

బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

పదవీకాలం ముగిసినా.. 

మహిళా తహసీల్దార్‌ సజీవ దహనం

క్లైమాక్స్‌కువిద్యుత్‌ విభజన

మ్యాన్‌హోల్‌లోకి మరమనిషి..!

గడువు దాటితే వేటే!

‘నిందితునిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు’

తహశీల్దార్‌ హత్యపై కేసీఆర్ విచారం

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ అల్టిమెట్టం

సురేశ్‌.. ఎమ్మారో ఆఫీసుకు ఎందుకెళ్లాడు?

ఎమ్మార్వో మృతికి ఉద్యోగ సంఘాలే కారణం: ఎమ్మెల్యే

మాటలకందని ఘోరం.. షాక్‌ తిన్నాను!

అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన; మరో ఇద్దరికి సీరియస్‌

ఈనాటి ముఖ్యాంశాలు

చర్చలు జరిపితే సమ్మె విరమిస్తాం: జేఏసీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా