జనగామ నుంచే మొదటి యాత్ర

26 May, 2019 05:36 IST|Sakshi

ఎంపీ కోమటిరెడ్డి వెల్లడి

జనగామ: జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని లోటును తీరుస్తూ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత శనివారం జనగామకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. వేలాది మందికి ఉపాధిని కల్పించేందుకు ఐటీఐఆర్‌ ఇండస్ట్రీస్‌ను జనగామకు తీసుకువచ్చేందుకు కేంద్రంతో చర్చిస్తామన్నారు. జనగామ నియోజకవర్గం నుంచి మొదటి యాత్రను త్వరలోనే ప్రారంభిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడవక ముందే కేసీఆర్‌ ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడన్నారు.

వందల కోట్లు ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా టీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మలేదన్నారు. ఎలక్షన్‌లో యంత్రాలను మాయచేసి టీఆర్‌ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాయని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్‌ రెండోసారి సీఎంగా గెలుపొందిన తర్వాత 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఎంపీ ఎలక్షన్‌లో తాము ముగ్గురం గెలుపొందామన్నారు. నిజామాబాద్‌లో కవిత ఓటమికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌లు గెలుపొంది నెలలు గడిచిపోతున్నా వారికి చెక్‌పవర్‌ లేదని, వారం రోజుల్లో వారికి చెక్‌పవర్‌ ఇవ్వని పక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

బ్లెస్సీ.. ఎక్కడున్నావ్‌?

జాతివైరం మరిచి..

సిజ్జూకు ఆపరేషన్‌

తెయూను మొదటి స్థానంలో నిలబెడదాం

గుంతను తప్పించబోయి..

నోటు పడితేనే..

జలయజ్ఞం

మున్సిపోల్స్‌లో కాంగి‘రేస్‌’

నగరంలో పెరుగుతున్న ‘శునక బాధితులు’

30 ఏళ్లుగా అదే రుచి..

జోరు చల్లారింది 

పాలమూరులో మినీ శిల్పారామం

యాక్సిడెంట్స్‌@ డేంజర్‌ స్పాట్స్‌

డిండికి నీటిని తరలించొద్దు

వాల్మీకి టైటిల్‌ను మార్చాలి : ఆర్‌.కృష్ణయ్య

గర్దాస్‌ రమేష్‌పై పీడీ యాక్ట్‌

భగ్గుమంటున్న బియ్యం

కొత్త ‘ఆసరా’పై స్పష్టత కరువు

ఎక్కడి నుంచైనా సరుకులు

సీఎం హామీతో సిద్దిపేట మున్సిపల్‌కు నిధుల వరద

తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలి

నిలిచిన ఆహార భద్రత కార్డుల జారీ!

రేషన్‌ కార్డులపై..  పునరాలోచన..!

డీఈఈ.. లంచావతారం

పైసామే అడ్మిషన్‌..!

సమస్యను వారంలో పరిష్కరిస్తాం 

ర్యాగింగ్‌ కేసులో ముగ్గురి అరెస్ట్‌ 

విధులు మరచి టిక్‌టాక్‌

సామాన్యుల నుంచే ‘టోల్‌’ తీస్తున్నారు! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌!

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది