టిక్‌టాక్‌ మాయ.. ప్రభుత్య ఉద్యోగులపై వేటు..

27 Jul, 2019 22:19 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ .. యువత ప్రాణాలు తీసుకుంటోంది. దీనికి మరికొంత ముందడుగుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి కార్యాలయాల్లో టిక్‌టాక్‌లు చేస్తూ.. నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నారు. అలాంటి సంఘటనే కరీంనగర్‌ ఆరోగ్య శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ‘టిక్‌టాక్’  వీడియో చేసిన ముగ్గురు మహిళా ఉద్యోగులపై వేటు పడింది. కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి.. ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీంతో టిక్టాక్ వీడియోలో ఉన్న జూనియర్ అసిస్టెంట్ సమత, దివ్యమణి, ల్యాబ్ అటెండర్ జయలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామ్‌ మనోహర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో పాటు.. వీడియోపై సాక్షి మీడియాలో కథనం ప్రసారం కావటంతో విచారణ జరిపి ఆ  ముగ్గురిని సస్పెండ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రామ్ మనోహర్ తెలిపారు. ఇటీవలి కాలంలో గాంధీ ఆస్పత్రిలోని ఉద్యోగులు టిక్‌టాక్‌ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఖమ్మం మున్సిపల్‌ కార్యాలయంలోని ఉద్యోగులు కూడా టిక్‌ టాక్‌ చేసి వార్తల్లోకి ఎక్కిన విషయం విధితమే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐఏఎస్‌ అధికారి మురళి రాజీనామా

‘సీఆర్‌పీఎఫ్‌ కీలక పాత్ర పోషిస్తోంది’

దుబాయ్‌లో నటుడు శివాజీకి చేదు అనుభవం

ఈనాటి ముఖ్యాంశాలు

దాతల సహాయం కూడా తీసుకోండి: ఎర్రబెల్లి

మేయర్‌పై కార్పొరేటర్ల తిరుగుబాటు

ఫలక్‌నామా ప్యాలెస్‌లో క్యాథరిన్‌ హడ్డాకు వీడ్కోలు

మెట్రో రైలుకు తప్పిన ప్రమాదం,ఖండించిన మెట్రో రైల్‌ ఎండీ

శ్మ'శాన' పనుంది!

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

బ్లెస్సీ.. ఎక్కడున్నావ్‌?

జాతివైరం మరిచి..

సిజ్జూకు ఆపరేషన్‌

తెయూను మొదటి స్థానంలో నిలబెడదాం

గుంతను తప్పించబోయి..

నోటు పడితేనే..

జలయజ్ఞం

మున్సిపోల్స్‌లో కాంగి‘రేస్‌’

నగరంలో పెరుగుతున్న ‘శునక బాధితులు’

30 ఏళ్లుగా అదే రుచి..

జోరు చల్లారింది 

పాలమూరులో మినీ శిల్పారామం

యాక్సిడెంట్స్‌@ డేంజర్‌ స్పాట్స్‌

డిండికి నీటిని తరలించొద్దు

వాల్మీకి టైటిల్‌ను మార్చాలి : ఆర్‌.కృష్ణయ్య

గర్దాస్‌ రమేష్‌పై పీడీ యాక్ట్‌

భగ్గుమంటున్న బియ్యం

కొత్త ‘ఆసరా’పై స్పష్టత కరువు

ఎక్కడి నుంచైనా సరుకులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!