హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

6 Oct, 2019 13:55 IST|Sakshi

హైదరాబాద్‌ : హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్‌ నగర్, కూకట్ పల్లి,  పంజాగుట్ట, బేగంపేట్, లక్డికాపూల్, వనస్థలిపురం, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. నాలాలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ప్రతి రోజూ కురుస్తున్న వర్షాలతో ప్రజలు భయానికి గురికావాల్సి వస్తోంది. పలుప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు జగద్గిరిగుట్ట 8.5 సెం.మీ, షాపూర్ 7.6సెం.మీ, జీడిమెట్ల 7.5సెం.మీ, గాజుల రామరం 7.4సెం.మీ, జహీరాబాద్ 6.5సెం.మీ, దూలాపల్లి 6సెం.మీ గా ఉన్నాయి.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈఎస్‌ఐ కుంభకోణం, నాగలక్ష్మి అరెస్ట్‌

ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది..

కూలిన ట్రైనీ విమానం; ఇద్దరు పైలట్ల మృతి

ఆర్టీసీ సమ్మెపై హౌస్‌ మోషన్‌ పిటిషన్‌

రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

విధులకు రాంరాం!

పల్లెకు ప్రగతి శోభ

కిలో ప్లాస్టిక్‌కు.. రెండు కిలోల సన్న బియ్యం!

బస్సు బస్సుకూ పోలీస్‌

ఆర్టీసీ సమ్మె సక్సెస్‌..

చంచలగూడ జైలులో తొలిరోజు రవిప్రకాశ్‌..

ఇందూరులో ఇస్రో సందడి

సమ్మెట పోటు

సమ్మె సంపూర్ణం.. బస్సులు పాక్షికం!

రు‘చి’రిత్ర...ఫుడ్‌వాక్స్‌

చిలుకూరుకు చార్జి రూ. 200

ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిన అధికారులు

కుక్కర్‌ పలావ్‌ని సృష్టించిన ‘కూచిపూడి’

ఒక్క ఓటుతో ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తాం

అమ్మా.. బస్సుల్లేవ్‌ టైమ్‌ పడ్తది!

సమ్మె సెగ..!

విరిగిన ‘మూసీ’ గేటు..!

ఆర్టీసీ సమ్మె.. ప్రభావం తక్కువే..

కేటీఆర్‌వి అవగాహనలేని మాటలు: ఉత్తమ్‌

నేడు ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్ష

ఆర్టీసీ సమ్మె శాశ్వత  పరిష్కారాలపై దృష్టి పెట్టాలి

పల్లె సీమలో ప్రగతి సీను

రబీకి 5 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

విద్యుత్‌ ఉద్యోగుల విభజన పూర్తి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్‌ వసూళ్ల సునామీ

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!

క్షమించండి.. తప్పైపోయింది ;బిగ్‌బాస్‌ విజేత

కావాలని గ్యాప్‌ తీసుకోలేదు

బ్రేక్‌ తర్వాత జాన్‌

మా ఫ్యామిలీకి రుణపడి ఉంటా