కరీంనగర్ లో భారీ వర్షాలు

17 Sep, 2015 14:43 IST|Sakshi

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. సారంగపూర్లో 25 సెంటిమీటర్ల వర్షం నమోదు కాగా రాయకల్లో 17 సెం.మీ, జగిత్యాలలో 16 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. కాగా భారీ వర్షాలకు మంథని డివిజన్లోని అటవీ ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు