నేడు, రేపు వానలు..

1 Sep, 2019 03:24 IST|Sakshi

నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు 

రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం 

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: రాగల మూడురోజులు రాష్ట్రంలో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో నేడు, రేపు ఒకటిరెండుచోట్ల, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటలలో ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం: 
సుల్తానాబాద్‌ (పెద్దపల్లి) 8 సెం.మీ, జోగిపేట్‌ (సంగారెడ్డి) 7 సెం.మీ, దుమ్ముగూడెం(భద్రాద్రి కొత్తగూడెం), పరకాల (వరంగల్‌ రూరల్‌), ఎంకూరు (ఖమ్మం), కరీంనగర్, దండెపల్లి (మంచిర్యాల), ఆర్మూర్‌ (నిజామాబాద్‌)లో 6 సెం.మీ, కొండాపూర్‌ (సంగారెడ్డి), నేరేడ్‌చర్ల (సూర్యాపేట్‌), నర్మెట్ట (జనగాం), కాళేశ్వరం (జయశంకర్‌ భూపాలపల్లి), పెద్దేముల్‌ (వికారాబాద్‌), నందిపేట్‌ (నిజామాబాద్‌)లలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగారా లేదా?

రుణాలతోనే గట్టెక్కేది?

నగరానికి రేడియేషన్‌

14 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

ఒక్క నెల.. 4.8 కోట్లు..

స్టాంపు వెండర్లకు స్వస్తి !

ఈనాటి ముఖ్యాంశాలు

ఎంజీఎంలో నిలిచిపోయిన పోస్టుమార్టం సేవలు

కేసీఆర్‌ వారిని శిక్షించకూడదు

రిటైర్డ్‌ సీఐ భూమయ్య సంచలన వ్యాఖ్యలు!

‘కేసీఆర్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలుగా బీజేపీ’

సతీష్‌ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!

‘ఆ ఆలోచన విరమించుకోవాలి’

హరితంలో 'ఆ' మొక్కలకే అధిక ప్రాధాన్యం

ఫేస్‌బుక్‌ పరిచయాలు..ప్రాణాలకు ముప్పు

పార్టీ ఫిరాయింపులే ఫిరంగులై పేలుతాయి

ఓ మై డాగ్‌!

కొత్త సేవల్లోకి తపాలాశాఖ

'డై' యేరియా!

అంతా అక్రమార్కుల ప్లాన్‌ ప్రకారమే!

ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు!

అఖిలపక్ష నేతల పొలికేక

క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం

రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీపీఎస్‌ ఉద్యోగులు

ఎకరం లేఅవుట్‌ ఏదీ ఆదాయం?

స్థాయీ సంఘాల ఏర్పాటుకు ముహూర్తం

మలుపు తిరుగుతున్న శ్రీనివాస్‌ మృతి కేసు

రైతులకు ఇన్సూరెన్సు తగ్గించిన సహకార బ్యాంకు!

ఐసీడీఎస్‌లో అవినీతి కోణం

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!

న్యూ ఏజ్‌ లవ్‌