మెరిసి మాయమైన సాయిపల్లవి

5 Sep, 2019 12:32 IST|Sakshi
పరకాల బస్టాండ్‌లో హీరోయిన్‌ సాయిపల్లవి

పరకాల, గణపురంలో ‘విరాట పర్వం’ షూటింగ్‌

సాక్షి, పరకాల: సమయం ఉదయం 8 గంటలు.. ఓ అందమైన అమ్మాయి పరకాల బస్టాండ్‌కు కారులో చేరుకొని ప్రయాణికురాలిలా ప్లాట్‌ఫాంపై వేచి చూస్తోంది. ఆమెను ఎక్కడో చూసినట్లు ప్రయాణికులు గుర్తు చేసుకునే లోపే.. ఫిదా సినిమా హిరోయిన్‌ సాయిపల్లవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. విరాట పర్వం సినిమా షూటింగ్‌లో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల బస్టాండ్‌లో సాయిపల్లవి ఆర్టీసీ బస్సు కోసం ఎదరుచూసే దృశ్యాలను బుధవారం చిత్రీకరించారు.

ఆమెను స్థానికులు గుర్తిస్తే ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో బస్టాండ్‌ ఎదురుగా ఉన్న లాడ్జ్‌ నుంచి చిత్రీకరించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ దృశ్యాలను ఫొటో తీయగా అక్కడే ఉన్న సినిమా షూటింగ్‌ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌లోని దృశ్యాలను బలవంతంగా తొలగించారు. మరికొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో సాయిపల్లవిని బంధించే ప్రయత్నం చేసేలోపే.. ఆమె షూటింగ్‌ పూర్తి చేసుకుని సొంత వాహనంలో  కాళేశ్వరం వెళ్లిపోయారు. ఓ ప్రయాణికుడు తీసిన సాయిపల్లవి ఆరు సెకన్ల విడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

గణపేశ్వరాలయంలో..
గణపురం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణపేశ్వరాలయంలో బుధవారం విరాట పర్వం సినిమాకు సంబంధించి హిరో దగ్గుపాటి రాణా, హీరోయిన్‌ సాయిపల్లవిపై పలు సన్నివేశాలు, పాట చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ మరో రెండు రోజుల పాటు ఇక్కడే జరుగుతుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. 


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఉత్తమ’ సిఫారసులు!

ఎరువు.. కరువు.. రైతులకు లేని ఆదరువు

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఫుట్‌పాత్‌ టైల్స్, టాయిలెట్లు

డెంగీ డేంజర్‌..వణికిస్తున్నఫీవర్‌

గణపయ్యకూ జియోట్యాగింగ్‌

మందుబాబులకు కిక్కిచ్చే వార్త!

భార్య మృతి తట్టుకోలేక..

అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు 

గ్రేటర్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ

టెక్నికల్‌ గణేషా..!

సిరిసిల్లలో జేఎన్‌టీయూ ఏర్పాటు

హోంవర్క్‌ చేయలేదని

కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!

ఆన్‌లైన్‌లో ‘డిగ్రీ’ పాఠాలు

ఫీవర్‌లో మందుల్లేవ్‌..

వ్యాధులపై ఆందోళన చెందవద్దు

డెంగీతో చిన్నారి మృతి

అమ్రాబాద్‌లో అధికంగా యురేనియం

బల్దియాపై బీజేపీ కార్యాచరణ

ఆగని.. అవుట్‌ సోర్సింగ్‌ దందా! 

కిరోసిన్‌ ధరల మంట

సార్‌ వీఆర్‌ఓకు డబ్బులిచ్చినా పని చేయలేదు

జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి

కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం

బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం

పెళ్లి ఇష్టలేక కిడ్నాప్‌ డ్రామా.. 

పల్లెలు మెరవాలి

కళ్లకు గంతలు కట్టుకున్నారా?: భట్టి 

కేంద్రం తీరువల్లే సమస్యలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....