ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

15 Nov, 2019 19:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరుగురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వారిని కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నోటీసులు జారీ అయిన వారిలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకురు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

రవిప్రకాశ్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ..
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు మరోసారి సూచించింది. వచ్చే నెల 7లోపు మరో నిర్ణయం తెలపాలని హైకోర్టు తెలిపింది. అప్పటి వరుకు రవిప్రకాష్‌పై ఉన్న స్టే కొనసాగుతుంది. తుదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 7 కు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఘనంగా మంత్రి ఈటల కుమార్తె వివాహం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్‌

ఓయూ డిగ్రీ పరీక్షలు వాయిదా

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద వ్యక్తి హల్‌చల్‌

మా ఎమ్మెల్యేలెవరూ బీజేపీతో టచ్‌లో లేరు

పాదయాత్ర వాయిదా: ఆర్సీ కుంతియా

ఫాస్ట్‌ట్యాగ్‌ అమలుతో ఇక నేరుగా వెళ్లొచ్చు!

రైఫిల్‌ షూటర్‌ విజేతలకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

భక్తిశ్రద్ధలతో మెథడిస్ట్‌ జాతర

భిక్షాటనతో ఆర్టీసీ కార్మికుల నిరసన

తన జీతంలో 40 శాతం ఉచిత శిక్షణకే..

బోధన్‌ బల్దియాలో ఇష్టారాజ్యం

‘రేషన్‌’.. డిజిటలైజేషన్‌

అనుభవం పేరిట అనుయాయులకు..

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం 

ఏమైతదో ఏమో.. కిటికీలో నుంచే దరఖాస్తులు

నిలబడితేనే..సెలైన్‌

కులవృత్తుల్లో  ఆర్టీసీ సిబ్బంది

ఇద్దరు ‘ఆదర్శ’ ఉపాధ్యాయుల సరెండర్‌

‘పునాదిరాళ్ల’కు పుట్టెడు కష్టం

ఓటు భద్రం

అధికారంలోకి తెచ్చే మందులు నా వద్ద ఉన్నాయి: జగ్గారెడ్డి

హయత్‌నగర్‌లో అబ్దుల్లాపూర్‌మెట్‌  తహసీల్‌ కార్యాలయం?

పట్టా చేయకుంటే చంపేస్తా!

ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

డిసెంబర్‌ నుంచి కానిస్టేబుల్‌ శిక్షణ 

కొత్త ‘లెక్కలు’ పంపండి!

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష 

మున్సిపోల్స్‌ ఖర్చుపై ఎస్‌ఈసీ స్పష్టత 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సీఎం జగన్‌ను కలిసిన విజయ్‌ చందర్‌

ఆ హీరోను సోషల్‌ మీడియాలో చాలాసార్లు చంపేశారు!

వైభవంగా నటి అర్చన వివాహం

సంగీత దర్శకుడికి షాక్‌.. మూడు కోడిగుడ్లు రూ.1672

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌

క్షేమంగానే ఉన్నాను