‘ఎర్రమంజిల్‌’ వారసత్వ భవనం కాదు..

25 Jul, 2019 18:06 IST|Sakshi

హైకోర్టుకు తెలిపిన  ప్రభుత్వం

ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేతపై హైకోర్టు విచారణ

ప్రభుత్వ వాదనలు వినిపించిన ఏఏజీ

విచారణ రేపటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌ : ఎర్రమంజిల్‌ పురాతనమైన భవనం కాదన్న ప్రభుత్వ వాదన సంతృప్తికరంగా లేదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరణ శుక్రవారం ఇవ్వాలంటూ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం కూడా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె.రామచంద్రరావు మరోసారి తన వాదనలు వినిపించారు. విధానపరమైన నిర్ణయాలల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కోర్టుకు చూపించారు.

అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్‌ లేకుండా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేశారు. వీస్తీర్ణం ఎంత ఉందో చూసిన తర్వాతే హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకుంటామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుందని కోర్టుకు వివరించారు. ప్రసుత్తం ఉన్న అసెంబ్లీ 102 ఏళ్ల క్రితం నిర్మించారని గుర్తుచేశారు. ఆ భవనం అసెంబ్లీ కోసం నిర్మించింది కాదని రాజు గారి నివాసం కోసం నిర్మించిందని కోర్టుకు తెలిపారు. కాలక్రమేణా అది అసెంబ్లీ భవనంగా మారిందన్నారు. అసెంబ్లీకి ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు లేవని తెలిపారు. ఎర్రమంజిల్‌ భవనాన్ని వారసత్వ భవనం కాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్‌ తలాక్‌?!

హుస్నాబాద్‌ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!

రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు

హంగులకే కోట్లు ఇస్తున్నారు

‘పాకిస్తాన్‌ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’

ఇంటికి చేరిన ‘టింగు’

మరింత ప్రియం కానున్న మద్యం

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కేటీఆర్‌ స్ఫూర్తితో..

ఉస్మానియాను ‘ఆన్‌లైన్‌’ చేశా

కమలాకర్‌ వర్సెస్‌ కమలాసన్‌

రాబందును చూపిస్తే లక్ష నజరానా

రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి

ఇండియాకు వస్తాననుకోలేదు 

వదల బొమ్మాళీ!

రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తే జైలుకే!

‘వసూల్‌ రాజా’పై సీపీ సీరియస్‌

లబ్ధిదారులతో స్పీకర్‌ వీడియో కాల్‌ 

పోతరాజుల పోసాని

కామారెడ్డిలో పట్టపగలే భారీ చోరీ

క్షణాల్లో గుట్కా మాయం

వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య

‘బిల్ట్‌’ భూముల అమ్మకంపై ఆగ్రహం

కోల్డ్‌ స్టోరేజ్‌లో  అగ్ని ప్రమాదం

మందు బాబులకు వాట్సాప్‌ సాయం!

కట్నం కోసమే హైమావతిని హత్య చేశారు

మ‘రుణ’ శాసనం

ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు

కళ్లు చెబుతాయ్‌.. చేతివేళ్లు రాస్తాయ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన్మథుడు-2 పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అదే నాకు బిగ్‌ కాంప్లిమెంట్‌ : షాహిద్‌

ఆ సెలబ్రెటీ వాచ్‌ ఖరీదు వింటే షాక్‌..

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గుణ 369’

‘నన్ను చంపుతామని బెదిరించారు’

బన్నీ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!