నుమాయిష్‌ నిర్వాహకులపై హైకోర్టు సీరియస్‌

30 Dec, 2019 20:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేడుకగా జరిగే నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాలన్న పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జనవరి 1 నుంచి జరిగే నుమాయిష్‌కు అనుమతి ఇవ్వకూడదని న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎగ్జిబిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని ఎగ్జిబిషన్‌ నిర్వాహకులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు నేడు అఫిడవిట్‌ను సమర్పించగా దాన్ని చూసిన హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. అఫిడవిట్‌లో ఎక్కడా ప్రజల భద్రతపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడింది.

మరోసారి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు, ఎగ్జిబిషన్‌ నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. గతంలో నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నుమాయిష్‌ మంటల్లో చిక్కుకోగా భారీ ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని హైకోర్టు సూచించింది. కాగా తెలంగాణ సచివాలయం కూల్చివేతపైనా నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. వాదోపవాదాల అనంతరం విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. చదవండి: నుమాయిష్‌కు అంతా సిద్ధం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జనవరి 4న తుది ఓటరు జాబితా: ఈసీ

మందు తాగి పట్టు బడితే అంతే..

ఈనాటి ముఖ్యాంశాలు

‘కొందరు సన్నాసులు వెకిలిగా నవ్వారు’

‘ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?’

మందుబాబులకు మెట్రో గుడ్‌ న్యూస్‌

ఆదిలాబాద్‌లో బాంబు పేలుడు

2019లో నింగికేగిన ప్రముఖులు...

‘సీఏఏ భారత పౌరులకు సంబంధించింది కాదు’

‘ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది’

చెడ్డీ గ్యాంగ్‌ చిక్కింది..

పరగడుపున ప్రత్యేకమా?

‘ఆ బిల్లును వ్యతిరేకిస్తే..పాకిస్తాన్‌కు మద్దతిచ్చినట్లే’

రాజన్నను దర్శించుకున్న కేసీఆర్‌ కుటుంబం

దేవికా రాణి చుట్టూ.. ఈడీ ఉచ్చు

31రాత్రి 11 తర్వాత ఓఆర్‌ఆర్, ఫ్లైఓవర్ల మూసివేత

ఓ బాట‘సారీ’

నేటి ముఖ్యాంశాలు..

రెండేళ్లు పూర్తిచేసుకున్న మైనార్టీ కమిషన్‌

భోజనం వికటించి 230 మందికి అస్వస్థత

ఇద్దరు బాలురను బలిగొన్న గుంత

విద్యను సమాజ సేవకు ఉపయోగించాలి

జనవరి 1నుంచి నుమాయిష్‌: ఈటల

విధ్వంసకర నిరసనలు మంచి పద్ధతి కాదు

వరంగల్‌కు మాస్టర్‌ప్లాన్‌.. పాతబస్తీకి మెట్రో

ముగిసిన ఆటా వేడుకలు

కిడ్నాప్‌.. ఆపై పెళ్లి

వసూళ్లు ఎక్కువ..వాహనాలు తక్కువ

సర్కారు బడి.. ఇంగ్లిష్‌ ‘స్టడీ’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘డీజే దించుతాం.. సౌండ్‌ పెంచుతాం’

'నాన్నా మీరే నాకు స్పూర్తి.. వీ ఆర్‌ సో ప్రౌడ్‌'

వారిది నా రక్తం.. పవన్‌ రక్తం కాదు: రేణూదేశాయ్‌

అది ఐటమ్‌ సాంగ్‌ కాదు : మహేశ్‌బాబు

టాలీవుడ్‌ @ 2020

హీరోయిన్‌ కాళ్లపై పడ్డ వర్మ