గణేష్‌ నిమజ్జనానికి భద్రత కట్టుదిట్టం

27 Aug, 2019 13:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గణేష్‌ నిమజ్జనానికి భద్రతా పరంగా నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. దాదాపు 21,000 మంది పోలీసులతో, 56 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ‘నగరంలోని 5 జోన్లకు 5 ప్రత్యేక రంగుల ఇండికేషన్‌ స్టిక్కర్‌లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 7000కు పైగా గణేష్‌ మండపాలకు రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నారు. ప్రతి గణేష్‌ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించాం. ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం ఉదయమే జరిగేలా ఉత్సవ కమిటీని కోరామని’ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ. 5 కోట్ల హవాల సొమ్ము స్వాధీనం

భారీ చోరీ..  రూ.3 కోట్ల వజ్రాభరణాలు మాయం

మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని.. ఖమ్మంలో ఘాతుకం

వృత్తి చెత్త సేకరణ.. ప్రవృత్తి బైక్‌ రైడ్‌

'ఆ' గ్రామాలు ఏమైనట్లు..!?

మొక్కలు తిన్న ఎద్దు.. యజమానికి జరిమానా

‘తుమ్మిడిహెట్టి’ కోసం కదిలిన కాంగ్రెస్‌

విద్యార్థులు కలెక్టరేట్‌కు ర్యాలీ

వీరు అడగరు.. వాళ్లు ఇవ్వరు..

రాజకీయమంటే వ్యాపారం కాదు

ప్రభుత్వ ఆసుపత్రి మెట్లపై నిస్సహాయ స్థితిలో..

ఎట్టకేలకు మోసగాళ్ల అరెస్ట్‌ 

కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలి

మహాగణపతి నిమజ్జనం 11.30 లోపే..

ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఎల్లంపల్లి నీరివ్వాలి

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా లోకేష్‌ కుమార్‌

ఇక టోరా క్యాబ్స్‌

ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి!

చొప్పదండి ఎమ్మెల్యేకు చుక్కెదురు.!

యాదాద్రికి మరో మణిహారం 'ఎయిమ్స్‌'

నా కూతురిని వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోండి

నాయకుల డైరెక్షన్‌లో రాజీకి యత్నం   

కాంగ్రెస్‌ పోరుబాట

సూపర్‌ ఫాస్ట్‌ క్షణాల్లో పైకి దూసుకురావడంతో..

విద్యుత్‌ అవినీతిపై సీబీఐకి సిద్ధమా?

‘సభ్యత్వ’ సమరం...

గ్రామాల్ని బాగు చేసుకుందాం

ఉద్యోగం కావాలంటే ఈ యాప్‌ ఉండాలి గురూ..!

ఎమ్మెల్సీగా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం 

డెంగీ వ్యాక్సిన్‌ కనబడదేం?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌