మండిన సూరీడు 

14 Mar, 2018 02:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మార్చి చివరి వారంలో ఉండాల్సిన ఎండలు, రెండో వారంలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, నిజామాబాద్, కొమ్రంభీం, మహబూబాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల 40 డిగ్రీల చొప్పున నమోదయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. నిర్మల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్, మంచిర్యాలల్లో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

13 రోజులు చుక్కలు చూపించారు 

వారికి ఉరిశిక్ష ఖరారు చేయండి

ఓటర్ల నమోదుకు దరఖాస్తులు 23,87,942 

అక్టోబర్‌ 6 డెడ్‌లైన్‌

టార్గెట్‌ టీఆర్‌ఎస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆర్‌ఎక్స్‌100తో శాండిల్‌వుడ్‌కి...

భాగ్యనగరం టు ముంబై

అమ్మమ్మ మీద ఒట్టు

ప్రేమించడానికి అర్హతలేంటి?

రెండు ప్రేమకథలు

లక్ష్యం కోసం...