ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్‌ గణపతి దర్శనం ఎలా?

7 Sep, 2019 15:36 IST|Sakshi

వినాయక చవితి పండగ వచ్చిందంటే  ప్రతి గల్లీలు  జైబోలో గణేష్ మహరాజ్ కీ... అంటూ మారుమోగిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో సందడి ఇంతా అంతా ఉండదు. అందులోనూ హైదరాబాద్‌ నగరంలోని ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో విశిష్టత ఉంది. ఈ గణనాధుడిని దర్శించుకుంటే లోకకల్యాణం జరుగుతుందని,  ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ప్రజల ఒక విశ్వాసం. ఎంతో వ్యయప్రయాలకోర్చి హైదరాబాద్‌ మహా నగరాన్ని చేరుకోవడం ఒక ఎతైతే అక్కడి నుండి ఖైరతాబాద్‌ గణేషుడిని చేరుకోవడం మరో పెద్ద సమస్య. నగరంలో రోజురోజుకు పెరిగిన ట్రాఫిక్‌ ప్రజలను చికాకుల్లోకి నెడుతుంటుంది.  రెండు మూడు బస్సులు ఎక్కి దిగుతూ చాలా కష్టం మీద గౌరీపుత్రుడి దర్శనం చేసుకునేవారు. ఈసారి ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. వివరాలు వీడియోలో చూడండి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మురికి గుంటలో 48 గంటలుగా..

కల్వకుంట్ల చరిత్రను లిఖించదలిచారా?

వాళ్లిద్దరు అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా మారారు

గవర్నర్‌ దంపతులను సాగనంపిన ముఖ్యమంత్రి

‘ముఖచిత్రం చెక్కించడంలో కేసీఆర్‌ బిజీ’

‘చర్చిల్లో, మసీదుల్లో ఇలానే చేయగలవా?’

ప్రగతి భవన్‌లో గవర్నర్‌కు వీడ్కోలు సభ

‘కాంగ్రెస్ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది’

ఈసారి మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం

నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...

ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌

హైటెక్‌ కిచెన్‌

ఆస్పత్రులు హౌస్‌ఫుల్‌

పడకలు లేవని ముప్పు తిప్పలు

హరితహారం మొక్కా.. మజాకా!

ఒక మొహర్‌ రూ.50 వేలు..

తెలంగాణ సర్కార్‌కు రాజాసింగ్‌ వార్నింగ్‌

‘ప్రణాళికా’యుతంగా అభివృద్ధి

రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు

సిటీ సైక్లిస్ట్స్‌ @ ప్యారిస్‌

కలెక్టర్‌తో సహా అధికారులకు కోర్టు నోటీసు 

బతుకమ్మ చీరలొచ్చాయ్‌ !

తగ్గిన సీసీఐ.. తలొగ్గిన మిల్లర్లు!

నేడు ‘మీట్‌ యువర్‌ ఎండీ’

‘ప్రాణహిత’పై ఆశలు

ఎల్"బీపీ".. నగర్

మామకు మన సామాను

ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!

అవినీతిలో 'సహకారం'!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

సైరా కోసం నయన్‌ ఎంత తీసుకుందంటే!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌