భార్య పుట్టింట్లోనే ఉండటంతో...

30 Jul, 2019 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భర్త రెండోపెళ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో ఓ మహిళ అతని ఇంటిముందు ధర్నాకు దిగారు. ఫాతిమా నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్లక్రితం విశాఖపట్నంలో దేవిక, ఆరిఫ్‌కు వివాహం అయింది. వారికి మూడేళ్ల కుమారుడు. ఏడాది క్రితం వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి నివాసముంటున్నారు. కొన్ని నెలల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో దేవిక పుట్టింటికి వెళ్లిపోయారు. ఆమె పుట్టింటి వద్దనే ఉండటంతో ఆరిఫ్‌ రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలియడంతో దేవిక అతని ఇంటిముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకుని జూబ్లిహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి

‘ఆ హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది’

అది వినాశనానికి దారి తీస్తుంది:హరీశ్‌ రావు

బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

పరిశ్రమలు మూత! 

సెలవొస్తే.. ‘సాగు’కే..! 

అప్పుల పాలన

అన్నను చంపిన తమ్ముడు

ఫ్రెండ్‌షిప్‌ డేకు ‘హాయ్‌’ రెస్టారెంట్‌ ఆఫర్లు

నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?

గెస్ట్‌ లెక్చరర్లపై చిన్నచూపు

గంగస్థాన్‌–2లో దొంగతనం 

ఉద్యమానికి సై అంటున్న జనగామ

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

గతమెంతో ఘనం..నేడు కనుమరుగు

కాంబో కథ కంచికేనా?

నిరసన ఉద్రిక్తం

న్యూజిలాండ్‌ పంపిస్తామని లక్షలు దోచుకున్నారు

కంప్లైంట్ ఈజీ..!

రూంకి రమ్మనందుకు యువతి ఆత్మహత్యాయత్నం

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆ సమస్య ఎక్కువ

లీజ్‌ డీడ్‌తో పాగా..

ఉన్నది ఒక్కటే గది..కానీ బడులు మూడు

గో ఫర్‌ నేచర్‌

మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది

సోనీ ఆచూకి లభ్యం

కోటిస్తేనే కనికరించారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

బోయపాటికి హీరో దొరికాడా?

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

అజిత్‌ షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడా.. !

సాహో రెండో పాట.. డార్లింగ్‌లా ప్రభాస్‌!

‘కామ్రేడ్‌’ని కాపాడే ప్రయత్నం!