‘వరల్డ్‌ పీపుల్స్‌ చాయిస్‌’ రేస్‌లో మెట్రో

29 Sep, 2018 01:20 IST|Sakshi

న్యూజిలాండ్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు కంటే 2 వేల ఓట్ల దూరంలో హైదరాబాద్‌ మెట్రో

సాక్షి, హైదరాబాద్‌: అతిపెద్ద ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు ఘనతను సాధించే విషయంలో హైదరాబాద్‌ మెట్రో ప్రపంచవ్యాప్తంగా పలు భారీ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులతో పోటీపడుతోంది. ఇదే క్రమంలో తాజాగా లండన్‌కు చెందిన ఐసీఈ సంస్థ ప్రదానం చేసే పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు సాధించేందుకు కేవలం 2 వేల ఓట్ల దూరంలో గ్రేటర్‌ మెట్రో నిలిచినట్లు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

ఈ అవార్డు రేసులో నగర మెట్రో ప్రాజెక్టుతో న్యూజిలాండ్‌లోని మరో భారీ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు పోటీపడుతోందని తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకు ఓటు వేసేందుకు https://www.ice. org.uk/what&is&civil&engineering/what&do&civil&engineers&do/hyderabad&metro&rail&project లింక్‌ను క్లిక్‌ చేసి ఓటు వేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వసూళ్ల ఆగలే

ఇక సెన్సెస్‌–2021

సారూ.. చదువుకుంటా! 

విదేశాలకూ దైవ ప్రసాదం 

గుట్కాపై నిషేధమేది? 

పార్లమెంటులో ‘జై తెలంగాణ’

మరో 4 రోజులు సెగలే..

మందులు కావాలా నాయనా!

బాధ్యత ఎవరిది..?

ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం

అభివృద్ధి జాడేది

రైతుకు భరోసా

వేగానికి కళ్లెం

జీఎస్‌టీ తగ్గినా ప్రేక్షకులకు ఫలితం సున్నా

‘విత్తు’కు ఉరుకులు.. 

హరితోత్సవం 

బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా 

ఏఎస్‌ఐ వీరంగం

నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 

2,3 తడులతో సరిపోయేలా..

లక్షలొచ్చి పడ్డాయ్‌! 

సగం ధరకే స్టెంట్లు 

జూలైలో పుర ఎన్నికలు

అరెస్టయితే బయటకు రాలేడు

నాలుగో సింహానికి మూడో నేత్రం

స్నేహంతో సాధిస్తాం

కార్డు స్కాన్‌ చేస్తేనే బండి స్టార్ట్‌

తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ ‘మావో’లు!

కాళేశ్వరం ఏర్పాట్లు చకచకా

బాహుబలి రైలింజిన్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు