క్విక్‌ రెస్పాన్స్‌

7 Nov, 2019 10:44 IST|Sakshi
లోకేష్‌ను పైకి లాగుతున్న పోలీసులు

ఆత్మహత్యకు యత్నించిన యువకుడినికాపాడిన పోలీసులు

స్థానికుల అభినందనలు

మల్లాపూర్‌: పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లాపూర్‌ కెఎల్‌రెడ్డినగర్‌లో ఉంటున్న లోకేష్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి మూడు నెలల క్రితం సరిత అనే యువతితో వివాహం జరిగింది. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికిలోనైన లోకేష్‌ ఆత్మహత్య చేసుకోవాలని  నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తాను ఉంటున్న మూడో అంతస్తు పైకి సెప్టిక్‌ ట్యాంక్‌ పైప్‌ పట్టుకుని కిందకు దూకేందుకు యత్నించాడు. దీనిని గుర్తించిన స్థానికులు డయల్‌–100కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన మల్లాపూర్‌ ఏరియా పెట్రోలింగ్‌ సిబ్బంది రాములు, బాలనర్సింహలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోకేష్‌కు న్యాయం చేస్తామని అతడికి నచ్చజెప్పారు. తాడు సహాయంతో అతడిని పైకి లాగి ప్రాణాలు కాపాడారు. సకాలంలో స్పందించిన పోలీసులను సీఐ మహేష్‌కుమార్, పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం

ప్లాట్లు కొంటే పాట్లే..!

రజినీకాంత్‌ను కలిసిన తెలంగాణ ఎమ్మెల్యే

నేటి విశేషాలు..

పాలమూరుకు కొత్తశోభ..!

మిర్చిః 18వేలు

జమీన్‌.. జంగ్‌!

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

3.144 % డీఏ పెంపు

డ్రైవర్‌ గురునాథానికి కన్నీటి వీడ్కోలు

అసెంబ్లీ కమిటీలూ ముఖ్యమైనవే

మిలియన్‌ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ ‘మార్చ్‌’కు బీజేపీ మద్దతు

కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటాం

నిర్మల్‌ జిల్లాకు జాతీయ అవార్డు 

ఇంటికే డబ్బులు తెచ్చిస్తారు

‘ఎల్‌ అండ్‌ టీ’కి అవార్డు 

ప్రాజెక్టులు నిండుగ...యాసంగి పండుగ!

ఆర్టీసీకి బకాయిల్లేం.. 

కార్మికుల పట్టు... సర్కార్‌ బెట్టు!

ఇసుకే బంగారమాయె..

పక్కా ప్లానింగ్‌ ప్రకారమేనా..?

ఈనాటి ముఖ్యాంశాలు

ఎమ్మార్వో హత్య: నా భర్త అమాయకుడు

కేసీఆర్‌కు సవాల్‌ విసిరిన సోమారపు

విజయారెడ్డి హత్యను ఖండిస్తున్నాం: కుంతియా

మద్దతు ధర లేక నిలిచిన పత్తి కొనుగోళ్లు

ఆర్టీసీ సమ్మె : ‘పెన్‌డౌన్‌ చేయాలని విఙ్ఞప్తి చేస్తాం..’

ఆర్టీసీ మెకానిక్‌ మృతి : ‘డెడ్‌లైన్‌ పెట్టి వేధించారు’

సికింద్రాబాద్‌లో ఒకేచోట ఉన్నాం: భావన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం