నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

31 Aug, 2019 11:23 IST|Sakshi

మారేడుపల్లి : ఓ వాహనదారుడు పోగొట్టుకున్న పర్సును తిరిగి ఇచ్చి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిజాయితీ చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే..కార్ఖానా జంక్షన్‌లో సుక్రిత్‌  అనే వ్యక్తి పర్సును పోగొట్టుకున్నాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న  మారేడుపల్లి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వెంకటేష్‌కు పర్సు దొరికింది. అందులో ఉన్న ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఏటీఎం కార్డులు, ఒరిజినల్‌ ఆర్‌సీల ఆదారంగా బాధితుడికి సమాచారం అందించాడు. పర్సును ట్రాఫిక్‌ సీఐ దస్రూకు అందజేశారు. శుక్రవారం సుక్రిత్‌కు సీఐ సమక్షంలో పర్సును అందజేశారు. ఈ సందర్భంగా సీఐ దస్రూ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ను అభినందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐసీడీఎస్‌లో అవినీతి కోణం

పెట్రోల్‌ బంకుల్లో కల్తీ దందా

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

'బవొబాబ్‌' 500 ఏళ్లు

వారం రోజుల్లో మద్యం దుకాణాలకు టెండర్లు

అనగనగా ఓ రచయిత్రి

‘ప్లాంట్‌ గణేశ్‌’ విగ్రహాలు

అభాసుపాలైన టాస్క్‌ఫార్స్‌..!

సెల్‌ టవరెక్కి మహిళ హల్‌చల్‌

స్పందించిన పోలీస్‌ హృదయం

మత్స్యగిరీశుడికి మహర్దశ!

ఆక్వాలో నంబర్‌ వన్‌కు చేరాలి

‘కరెంట్‌’ రికార్డు! 

రేవంత్‌పై భగ్గుమన్న విద్యుత్‌ ఉద్యోగులు 

లుక్కుండాలె.. లెక్కుండాలె..!

అందుబాటులోకి మరో రెండు అర్బన్‌ పార్క్‌లు 

‘విద్యుత్‌’పై శ్వేతపత్రం ఇవ్వాలి

సోషల్‌ మీడియా బూచోళ్లు..

10 ఎకరాలకే ‘రైతుబంధు’

పల్లెకు 30 రోజుల ప్లాన్‌ ! 

మెడికల్‌ సీట్లలో భారీ దందా

అడ్డదారిలో యూఏఈకి..

‘తక్షణమే తవ్వకాలు ఆపాలి’

ఈనాటి ముఖ్యాంశాలు

ఎస్సై చిత్రహింసలు: ఢిల్లీలో ఫిర్యాదు

మోరీల్లో పడేది టీఆర్‌ఎస్‌ కార్యకర్తల తలలు కాదు...

హైస్పీడ్‌ ట్రైన్‌లో కేటీఆర్‌!

కేటీఆర్‌ పర్యటనలో అపశృతి.. టీఆర్‌ఎస్‌ నేతకు గాయాలు

గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు: జూపల్లి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ

ఓ సొగసరి...