నాకు రూ.100 కోట్ల అప్పులు: జగ్గారెడ్డి 

12 Oct, 2019 02:31 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: ‘నా వద్ద డబ్బులున్నాయని మీరంతా అనుకుంటున్నారు.. వాస్తవానికి నా దగ్గర డబ్బులు లేవు.. మీ లాంటి కార్యకర్తలు, నాయకులే నాకు అప్పులిస్తున్నారు. దీంతోనే రాజకీయాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. డబ్బులు లేనప్పటికీ మీకు వైద్యానికి, పెళ్లిళ్లకు సాయం చేస్తూనే ఉంటా. నాకు 100 కోట్ల అప్పులుంటాయి’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌ హాలులో శుక్రవారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తనకు కావాల్సినప్పుడు అభిమానులు, పార్టీ కార్యకర్తలే అప్పుగా ఇస్తుంటారన్నారు. తాను ఎవరెవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నాననే దానికి నిదర్శనంగా అక్కడే ఉన్న కొంతమంది నేతలను పిలిచి నీ వద్ద ఎంత తీసుకున్నాను.. అంటూ అడగటం కొసమెరుపు. ఇటీవల జరిగిన దసరా పండుగకు సుమారుగా రూ.కోటి ఖర్చు చేశానని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎంగిలి ప్లేట్లు తీసిన న్యాయమూర్తి 

నాంపల్లి ఎం.జే మార్కెట్‌ వద్ద అగ్ని ప్రమాదం

10 రోజులు..162 ప్రత్యేక రైళ్లు

విమానంలో స్వీడన్‌ దేశస్తుడి వింత ప్రవర్తన

టీఆర్‌టీ ఫలితాలు విడుదల

ఓయూ ప్రొఫెసర్‌కు రిమాండ్‌

రోగుల పట్ల శ్రద్ధతో మెలగండి: గవర్నర్‌

మద్దిలేటి కేసు సిట్‌కు బదిలీ

లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి

జర్నలిస్టులకు నో ఎంట్రీ

ఆర్టీసీ సమ్మెకు రాజకీయ తోడ్పాటు

ఆఫ్టర్‌ టెన్‌ ఇయర్స్‌..మనమూ రిచెస్ట్‌

ఆర్టీసీలో కొత్త కొలువులకు ప్రతిపాదనలు సిద్ధం! 

నగరం చుట్టూ 8 లాజిస్టిక్‌ పార్క్‌లు

నాన్నా.. కనపడ్తలే

‘టీఎన్జీవోలు కేసీఆర్‌కు మద్దతులో ఆంతర్యమేమిటో’

చెప్పిన రూట్లలో కాకుండా నచ్చిన రూట్లలోనే బస్సులు..!

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఐ సస్పెన్షన్‌

‘నోరు విప్పితేనే టీఆర్‌ఎస్‌ ఓనర్లు అవుతారు’

కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడను : జగ్గారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురు అరెస్ట్‌

‘అమాయక విద్యార్థులను రెచ్చగొట్టవద్దు’

ఆర్టీసీ సమ్మె : బీజేపీ ప్రత్యక్ష కార్యాచరణ

ఇండిగో విమానంలో విదేశీయుడి హల్‌చల్‌

‘మంత్రి తలసాని అడగకుండానే వరమిచ్చారు’

బట్టబయలైన శ్రీకాంత్‌ స్వామి బాగోతం

పెద్ద మనుషులుగా చలామణి అవుతూ..!

మావోయిస్టులకు హైదరాబాద్‌ సీపీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త కొత్తగా...

14 ఏళ్ల తర్వాత

కాంబినేషన్‌ సై?

ఏం జరిగిందంటే?

ఆ ముద్దుతో పోలికే లేదు

మోస్ట్‌ వాంటెడ్‌