బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు

22 Jun, 2019 17:29 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ : బాసర సరస్వతి అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో కలకలం రేగింది. అమ్మవారి భక్తులు లడ్డూ ప్రసాదం తింటున్న సమయంలో పురుగులు దర్వనమివ్వటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బాసర సరస్వతి అమ్మవారి భక్తులు ప్రసాదాన్ని తింటున్న సమయంలో లడ్డూలోంచి పురుగులు రావటంతో వారు అవాక్కయ్యారు. ప్రసాదాన్ని నాణ్యంగా తయారు చేయని ఆలయ అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అమ్మవారి ప్రసాదంలో పురుగులు, చెత్త రావటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా అధికారుల తీరులో మార్పురాకపోగా.. ఈ సంఘటన మరల పునరావృతం కావటంపై భక్తులు, గ్రామస్తులు మండిపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌-3 షోపై కేసు నమోదు

ఈనాటి ముఖ్యాంశాలు

కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ హెచ్చరిక

కమలం గూటికి సోమారపు

బీజేపీకి పెద్ద మొత్తంలో ఫండ్‌ ఎలా వస్తోంది?

కొత్త టీచర్లు వచ్చారు

వ్యవసాయ మెషిన్‌ను తయారు చేసిన బైక్‌ మెకానిక్‌

వ్యవసాయమంటే ప్రాణం 

భళా అనిపించిన సాహస 'జ్యోతి'

కమిషనర్‌ సరెండర్‌

గోరునే కుంచెగా మలిచి..

అటానమస్‌గా ​రిమ్స్‌

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

'చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాళ్లం'

యువత. దేశానికి భవిత

నేతల వద్దకు ఆశావహులు 

భర్త సహకారం మరువలేనిది

మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు

గోదావరికి.. ‘ప్రాణ’హితం

‘గూగుల్‌’ అధికార ప్రతినిధిగా.. 

నోటీస్‌ ఇచ్చాకే చెక్‌ బౌన్స్‌ కేసు

వృత్తి పెయింటర్‌.. ప్రవృత్తి డ్యాన్స్‌ మాస్టర్‌.. 

అనుకున్నాం.. సాధించాం..

బిగ్‌బాస్‌ ప్రతినిధులపై శ్వేతరెడ్డి ఫిర్యాదు

నటనలో రాణిస్తూ..

యువ రైతు... నవ సేద్యం!

పల్లె నుంచి అమెరికాకు..

విద్యతోనే సమాజాభివృద్ధి

మంత్రులు ఈటల, కొప్పుల మానవత్వం

పాస్‌పోర్ట్‌ల జారీలో టాప్‌–10లో తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా