ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు: హోంమంత్రి

15 Jan, 2019 03:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరం లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలికపై జరిగిన లైంగిక దాడి గురించి  హోంమంత్రి మహమూద్‌ అలీ ఆరా తీశారు. నింది తులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, ప్రత్యేక బృం దం ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ను సోమవారం  ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలు చేపడుతోందన్నారు.  బాధితురాలికి వైద్యసహాయం అందించాలని, ఎలాంటి సహాయ సహకారాలు అవసరమున్నా వేగంగా స్పందించాలని కమిషనర్‌కు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గేదెల దొంగతనం కేసు: ఏసీబీ వలలో చిక్కిన ఎస్సై

ప్రేమించినవాడు కాదన్నాడని...

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఐదో విడత అంతేనా? 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!