శిరీష ఘటనతో లింకుపై దర్యాప్తు

16 Jun, 2017 01:17 IST|Sakshi

కుకునూర్‌పల్లికి రాజీవ్, శ్రవణ్, తేజస్విని!
గజ్వేల్‌/కొండపాక: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు, హైదరాబాద్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌ శిరీష మృతి ఘటనకు లింకుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్సై ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచీ జరిగిన పరిణామాలపై దృష్టి కేంద్రీకరించారు. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న శిరీష ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినిలను కుకునూర్‌పల్లి పోలీస్‌ క్వార్టర్స్‌కు తీసుకువచ్చి విచారించినట్లు తెలిసింది. ఎస్సై క్వార్టర్‌లో 12వ తేదీ రాత్రి ఏం జరిగింది, ఏం మాట్లాడారనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘డబుల్‌’కు సిమెంట్‌ ట్రబుల్‌!

ఇంటి దొంగకు చెక్‌!

డిమాండ్‌ ఫుల్లు!

జీఎస్టీ ‘జీరో’!

ఇంట్లో శత్రువులు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?