నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

14 Jun, 2019 02:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు, ర్యాంకులను శుక్రవారం ఉదయం 10 గంటలకు  విడుదల చేసేందుకు ఐఐటీ రూర్కీ చర్యలు చేపట్టింది. ఆ వెంటనే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీలలో ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 16 నుంచి విద్యార్థులకు చాయిస్‌ ఫిల్లింగ్‌కు అవకాశం కల్పించనుంది. మే27న జరిగిన ఈ పరీక్షకు 1.74 లక్షల మంది హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు