బాధ్యతల స్వీకరించిన జోయల్‌ ఫ్రీమన్‌

21 Aug, 2019 21:13 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: యూఎస్‌ కాన్సులేట్‌ నూతన కాన్సుల్‌ జనరల్‌గా జోయల్‌ ఫ్రీమన్‌ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం నగరంలోని కాన్సులేట్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఢాకాలో యూఎస్‌ ఎంబసీలో ఆయన డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌గా, వాషింగ్టన్‌ డీసీలో బ్యూరో ఆఫ్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీసెర్చ్‌లో సీనియర్‌ లైజన్‌ అధికారిగా పనిచేశారు. పలుదేశాల్లో అమెరికా తరఫున వివిధ హోదాల్లో పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోయల్‌ మాట్లాడారు. హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో కాన్సుల్‌ జనరల్‌గా పనిచేసిన కేథరిన్‌ హడ్డా ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

అక్టోబర్‌లో ఎన్నికలు ఉండవచ్చు: ఉత్తమ్‌

హెల్మెట్‌ పెట్టుకుని పాఠాలు..

కేసీఆర్‌, కేటీఆర్‌లపై విజయశాంతి విసుర్లు

పార్శిల్స్‌ ఘటనపై స్పందించిన పోస్టల్‌ శాఖ

కేసీఆర్‌ 31 జిల్లాల పేర్లు పలకగలరా?

కోమటిబండలో సీఎం కేసీఆర్‌ పర్యటన

హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని కాదు..!

లాంఛనంగా అమెజాన్ క్యాంప‌స్‌ ప్రారంభం

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది’

వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే జైలుశిక్షే..

ఇళ్లపై పడుతున్న ఓసీపీ బండరాళ్లు

డ్యూటీ డబుల్‌...లైఫ్‌ ట్రబుల్‌!

పార్శిల్‌ పరేషాన్‌

అందని నగదు !

నగరంలో ఐఎంఏ ప్రకంపనలు

ఎక్సైజ్‌ పాలసీపై ఆశావహుల్లో చర్చ

‘రుణమాఫీ’లో తోసేద్దామని..

మరో రూ.100 కోట్లు

విద్యార్థిని అనుమానాస్పద మృతి

విద్యార్థినితో ఇన్విజిలేటర్‌ అనుచిత ప్రవర్తన 

పేద విద్యార్థులకు విదేశీ విద్య

బేగంపేట్‌.. c\o వీఐపీ ఎయిర్‌పోర్ట్‌

ఇన్‌స్పెక్టర్ల బదిలీలపై ‘లీకుల’ ఎఫెక్ట్‌! 

యురేనియంపై యుద్ధం రగులుకుంది..!

కేయూలో నకిలీ కలకలం

‘విమానాశ్రయం’పై ఉత్కంఠ.!

టేక్మాల్‌ మార్కెట్‌లో దొంగల హల్‌చల్‌

రూటు మారిన విమానాశ్రయం 

గ్రహణం వీడేనా..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆగస్టు 31న ‘ఉండి పోరాదే’

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌