కార్మికులను రెచ్చగొట్టే యత్నం: లక్ష్మణ్‌

31 Oct, 2019 03:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సహనంతో, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సమ్మెను కొనసాగిస్తున్నారని, సీఎం కేసీఆర్‌ చేసే భయానక ప్రకటనలు వారిపై కించిత్తు ప్రభావం కూడా చూపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు చెబుతున్నా, ప్రజాసంఘాలు సూచిస్తున్నా సీఎం ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారని, పిచ్చి ప్రేలాపణలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ వచ్చాక కూడా ఆత్మహత్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. కేసీఆర్‌ హైకోర్టునే ధిక్కరించే విధంగా మాట్లాడుతున్నారని, కోర్టులో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్‌ రన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం లక్ష్మణ్‌ సమక్షంలో మేడ్చల్‌ జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

భాగ్యనగరం.. ఉక్కునగరం! 

ఓటీపీ లేకుండానే ఓవర్సీస్‌ దోపిడీ

మిలియన్‌ మార్చ్‌!

వృద్ధ దంపతుల సజీవ దహనం

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

‘కేసీఆర్‌ను ఓడించి.. వాళ్లను గెలిపిద్దాం’

రసాభాసగా ఐటీడీఏ సమావేశం

ఆర్టీసీ సమ్మె : ‘వారు జీతాలు పెంచాలని కోరడం లేదు’

మూడు తరాలను కబళించిన డెంగీ

ఆర్టీసీ సమ్మె : ‘మేనిఫెస్టోలో కేసీఆర్‌ ఆ విషయం చెప్పారా’

నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే

కీర్తి దిండు పెట్టగా.. శశి గొంతు నులిమాడు

రాజ్‌నాథ్‌ను కలిసిన మంత్రి కేటీఆర్‌

ఈ దీపావళికి మోత మోగించారు..

రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు

ఆర్టీసీలో ‘ప్రైవేట్‌’ పరుగులు!

రమ్య అనే నేను..

రెండు చేతులతో ఒకేసారి..

కన్నీటి బతుకులో పన్నీటి జల్లు

ఈఆర్సీ చైర్మన్‌గా శ్రీరంగారావు ప్రమాణం

అనగనగా ఆర్టీసీ.. తల్లిపై ప్రేమతో

శాస్త్రవేత్తలు అయ్యాకే పెళ్లిపీటలు ఎక్కారు..

ఏడో తరగతి.. ఐటీ ఉద్యోగి

ప్రతి ఒక్కరికీ వైద్య గుర్తింపు కార్డు 

కలెక్టరేట్ల ముట్టడి.. ఆందోళనలు

ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారు

ఆర్టీసీ డిమాండ్లపై కమిటీ వేయాలి

వక్ఫ్‌ భూముల్లో గురుకులాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంత డోస్‌ వద్దు బసు!

ఆవిరి ఐడియా అలా వచ్చింది

అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ

మ్యాజిక్‌ రిపీట్‌

మళ్లీ జోడీగా...

మరుదనాయగమ్‌ ఎవరు?