పచ్చపార్టీలో అవి పుచ్చు వంకాయలు

8 Nov, 2014 19:58 IST|Sakshi
పచ్చపార్టీలో అవి పుచ్చు వంకాయలు

పచ్చ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రేవంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పుచ్చిపోయిన వంకాయల లాంటివాళ్లని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘాటుగా విమర్శించారు.

కేసీఆర్ కేవలం మంచి వంకాయలను మాత్రమే తీసుకున్నారని, ఇప్పుడు ఆ పుచ్చిపోయిన వంకాయలు కేసీఆర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయని గంగుల కమలాకర్ అన్నారు.

మరిన్ని వార్తలు