కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

26 Nov, 2019 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వికారాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఊటీ గోల్ఫ్‌ కౌంటీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కపిల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కేటీఆర్‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 18 హోల్‌ చాంపియన్‌షిప్‌ గోల్ఫ్‌ మైదానం, రిసార్టులు, గృహాల నిర్మాణం పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తవుతాయని కపిల్‌ వివరించారు. ఊటీ గోల్ఫ్‌ కౌంటీ ఆధ్వర్యంలో తూప్రాన్‌ సమీపంలోని మాసాయిపేటలోనూ హల్ది పేరిట కొత్త గోల్ఫ్‌ మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భేటీలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్, ఊటీ గోల్ఫ్‌ కౌంటీ సీఈఓ కె.రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాణ్యత అక్కర్లేదా..?

దేశానికే రోల్‌మోడల్‌ తెలంగాణ

5 సెకన్లలో ‘టోల్‌’ దాటొచ్చు!

నకిలీ పట్టేస్తా!

‘ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయారు’

ఆర్టీసీ కార్మికులకు భారీ షాక్‌..

దారుణం: వివాహితపై అత్యాచారం, ఆపై హత్య

చంద్రబాబు అక్రమాస్తుల కేసు; విచారణ వాయిదా

ఈనాటి ముఖ్యాంశాలు

కుబ్రా బేగంకు అనంత వెంకట్రామిరెడ్డి చేయూత

పాలమూరుపై విచారణ జనవరి 14కు వాయిదా

ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

భారీగా హెల్మెట్ల ధ్వంసం

‘ఓటుకు కోట్లు’ కేసుపై సుప్రీంలో మరోసారి పిటిషన్‌

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంపై కమిటీ

‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’

మంత్రి కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

ఆర్టీసీ జీతభత్యాలపై విచారణ 27కు వాయిదా

యాదాద్రి..భక్తజన సందడి

బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై దిద్దుబాటు చర్యలు

అక్కడ చూడదగిన ప్రదేశాలెన్నో...

బాబు యూకేజీ.. బ్యాగు ఫైవ్‌ కేజీ

నేటి ముఖ్యాంశాలు..

ఆ తాబేళ్లు ఎక్కడివి?

సమావేశంలో ఎదురుపడని మంత్రులు..

భోజనం వికటించి 62 మందికి అస్వస్థత

కాస్ట్‌లీ చుక్క.. ఎంచక్కా

పాస్‌ పుస్తకం రాలేదని రైతు ఆత్మహత్య

సాయుధ పోరాట యోధురాలు కొన్నె పుల్లమ్మ మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చైతూ కోసం 1000 మెట్లు మోకాలిపై..

‘జబర్దస్త్‌లోకి రావడానికి అతనే కారణం’

కంగనా నిర్మాతగా ‘అపరాజిత అయోధ్య’

కాజల్‌ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది

అందుకే ఎన్నికలకు దూరం: ఉపేంద్ర 

వేడుకగా ధ్రువ, ప్రేరణ వివాహం