తీర్పు నేపథ్యంలో సంయమనం పాటించాలి

5 Nov, 2019 15:53 IST|Sakshi

కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి

సాక్షి, కరీంనగర్‌: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తీర్పు రానున్న నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలన్నారు. తీర్పుకు అనుకూలంగా, ప్రతికూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని చెప్పారు. ర్యాలీలు, ఊరేగింపులు, టపాసులు కాల్చడం, స్వీట్ల పంపిణీపై నిషేధం విధించినట్లు వెల్లడించారు. సోషల్‌ మీడియాలో తీర్పుపై ఎలాంటి ప్రచారం చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విధుల్లోకి చేరే ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పిస్తాం..
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా రిపోర్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. విధుల్లో చేరాలనుకునే కార్మికులకు పోలీసులు రక్షణ కల్పిస్తారని తెలిపారు. విధుల్లో చేరే కార్మికులపై బెదిరింపులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్‌ బాబు అంత్యక్రియల సమయంలో గొడవ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని పీసీ కమలాసన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..

హైదరాబాద్‌ దేశ రెండో రాజధాని కావొచ్చు - మాజీ గవర్నర్‌

ఆర్టీసీ సమ్మె: కేంద్రం అనుమతి తప్పనిసరి

‘మరిన్ని రోబోటిక్‌ యంత్రాలు అందుబాటులోకి’

తహసీల్దార్‌ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’

మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు..?: రేవంత్‌

ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు : ఎంపీ

‘అధికారులకు అలా జరగాల్సిందే..’

మణిహారానికి మెరుగులు

ఓఆర్‌ఆర్‌ ‘గ్రోత్‌’కు నవశక్తి

వద్దనుకుంటే వదిలేద్దాం

మల్లేపల్లి : స్కూల్‌ బస్సు కింద పడి విద్యార్థి మృతి

ట్రాఫిక్‌ వేళ..రాంగే రైటు!

ఆర్టీసీ సమ్మె : డిపో మేనేజర్‌పై ముసుగువేసి దాడి

వినండి.. మాట్లాడండి

28 దేశాలకు హైదరాబాద్‌ నుంచే సునామీ హెచ్చరికలు

ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా కోలాబోడి!

ఖమ్మంలో కారు బోల్తా; ఒకరి మృతి

మొక్కజొన్న చేనులో లైంగిక దాడి?

పది నిమిషాలకే గేట్లు మూసేస్తారా.!

‘కానిస్టేబుల్‌ అని పిల్లనివ్వడం లేదు’

న్యాల్‌కల్‌ రోడ్డులో భారీ చోరీ

దేవరకొండలో ఉద్రిక్తత

అధికారుల గైర్హాజరుపై జేసీ ఆగ్రహం

‘నా భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’

సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి

కేన్సర్‌ రోగులకు ఎక్కడికక్కడ చికిత్స

ఇక చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ‘ఎకో’ చుక్‌ చుక్‌

సిగ్నల్‌ ఫ్రీ.. రవాణాకు రూట్‌ క్లియర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా