ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌

22 Feb, 2019 16:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఐదు శాసనమండలి స్థానాలకు సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ సీనియర్‌ నేత, హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్‌ అలీకి మరోసారి టీఆర్‌ఎస్‌ అధినేత అవకాశం కల్పించారు. రాష్ట్ర కురమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, డోర్నకల్‌ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పేర్లను సీఎం శుక్రవారం ప్రకటించారు.

మరోసీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. కాగా ముందుగా ఊహించినట్లుగానే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు గాను కేసీఆర్‌ వీరి పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందుకు వారు కేసీఆర్‌ను ధన్యవాదులు తెలిపారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పేదలకు వరం ‘పోషణ్‌ అభియాన్‌’

మానుకోట టికెట్‌ కవితకే..

మిగిలింది తొమ్మిది రోజులే..

పల్లెల్లో భగీరథ ప్రయత్నం

నీటి బొట్టు.. ఒడిసి పట్టు 

హలో.. పోలీస్‌ సేవలెలా ఉన్నాయి..?

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది

జితేందర్‌ రెడ్డి దారెటో?

పబ్‌జీతో జగిత్యాల యువకుడు బలి

పల్లె పిలుస్తోంది!

వివేక్‌కు షాక్ ఇచ‍్చిన కేసీఆర్‌

మా సంగతేంటి..?

లక్షలాది చెట్లను బ్యాలెట్‌ బాక్స్‌ల్లో వేసేశాం!

లక్షలాది చెట్లను బ్యాలెట్‌ బాక్స్‌ల్లో వేసేశాం!

ఓటెత్తాలి చైతన్యం

‘చెక్కిస్తే’ పోలా..!

పార్టీ ఫిరాయింపులపై అఖిలపక్షం’: భట్టి 

పంచాయతీల్లో ‘డ్రై డే’ 

నేడు మండలి ఎన్నికలు

మోసగించిన పార్టీలకు గుణపాఠం

కండువాకు టికెట్‌ ఉచితం!

టీఆర్‌ఎస్‌లో చేరిన నామా

సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌రెడ్డి

10 కొత్తముఖాలు

నాలుగు చోట్ల బీజేపీ గట్టి పోటీ!

కార్బైడ్‌ వినియోగిస్తే  కఠిన చర్యలే 

మూడు సంవత్సరాల్లో 351 కాలేజీలు మూత

బీజేపీకి 4 నుంచి 5 సీట్లు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..

శాండల్‌వుడ్ సీనియర్‌ నటి కన్నుమూత

ముచ్చటగా మూడోసారి..