కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్ఎల్పీ భేటీ!

11 Mar, 2019 13:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటాలో మంగళవారం జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై శాసన సభ్యులకు అవగహన కల్పించుటకు తెలంగాణ శాసనసభపక్షం భేటీ అయ్యింది. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతోంది. ఎన్నికలు జరిగే ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా సభ్యులు ఏలాంటి పొరపాట్లు చేయ్యకుండా వారికి మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎంఐఎం కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలని పార్టీ నేతలతో కేసీఆర్‌ చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ నేతలకు సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు. 16  ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా వారికి సూచనలు చేయనున్నారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 19న ఆయన కుమార్తె కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్‌ నుంచి ప్రారంభించన్నట్లు తెలుస్తోంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కవిత భారీ వెనుకంజ.. షాక్‌లో టీఆర్‌ఎస్‌!

మల్కాజ్‌గిరిలో రేవంత్‌ విజయం

కరీనంగర్‌లో బండి సంజయ్‌ భారీ విజయం

భువనగిరిలో కోమటిరెడ్డి గెలుపు

వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ అభినందనలు

తెలంగాణ లోక్‌ సభ : వారేవా బీజేపీ

ట్రాలీల్లేక తిప్పలు!

‘ఆమె’కు ఆమే భద్రత

రక్తనిధి ఖాళీ

మధుర ఫలం.. విషతుల్యం

నీరొక్కటే చాలదు సుమా..!

గొంతులో ఇరికిన ఎముక..

తెలంగాణ లోక్‌సభ: రేవంత్‌ విజయం

రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్‌

‘పిల్ల కాల్వ’ల కళకళ! 

మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం

మరికొద్ది గంటల్లో!

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఏ నిమిషానికి ఏమి జరుగునో?

ఆఖరి వరకు అప్రమత్తంగా ఉండాలి

ప్రయాణికులకు బోగిభాగ్యం

సోయా విత్తనోత్పత్తిలో కంపెనీల మోసం

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

పార్టీ ఫిరాయింపుల వెనక తాయిలాలు

ఈడీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేం

ఎన్నికల నిలుపుదల సాధ్యం కాదు

కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’