రేపు మల్లన్నసాగర్‌ పరిశీలనకు సీఎం? 

4 Jan, 2019 00:25 IST|Sakshi

దుబ్బాక టౌన్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈ నెల 5వ తేదీన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనకు రానున్నట్లు విశ్వసనీయంగా తెలిపింది. సీఎం పర్యటన నేపథ్యంలోనే దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ శుక్రవారం పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్, సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేములఘాట్‌ ప్రజలను కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ కలుస్తారని సమాచారం. దీంతోపాటు సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేసేందుకుగాను కలెక్టర్, అధికారులతో చర్చించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శ్రీరామ సాగరానికి 56ఏళ్లు

చదివింది ఏడు.. చేస్తుంది ఫ్రాడ్‌

ఎన్డీఎస్‌ఎల్‌ అమ్మకానికి బ్రేక్‌

మహిళ కడుపులో ఐదు కిలోల కణితి

‘గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌’ ఎన్నికలకు బ్రేక్‌!

కత్తిమీద సాములా మారిన సర్పంచ్‌ పదవి!

వింత వ్యాధి: నిద్ర లేకుండా 24ఏళ్లుగా..!

మరణించిన వారు వచ్చి రిజిస్ట్రేషన్‌!

ఆవిష్కరణల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం!

అవాస్తవాలతో ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు

రేషన్‌ దుకాణాల్లో  డిజిటల్‌ సేవలు 

‘పాపాలాల్‌’కు పరీక్షే..!

బువ్వ కోసం అవ్వ ధర్నా

విసిగి.. వేసారి.. వీఆర్‌ఏ ఆత్మహత్య

ప్రతిఘటన పోరాటాలే శరణ్యం 

గేమ్స్‌తో సామాజిక చైతన్యం

ఆటో కాదు.. ఈటో!

ఇంద్రగంటి కన్నుమూత

ఫీజు తక్కువ.. నాణ్యత ఎక్కువ..

చిన్నారిపై కామెంట్‌..14 నెలల జైలు..!

సెవెన్‌.. హెవెన్‌

అసెంబ్లీ భవనాల్ని ఖాళీ చేయాలని ఆర్‌ అండ్‌ బీ చెప్పిందా? 

‘అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యం’

ఈనాటి ముఖ్యాంశాలు

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్‌

‘ఎర్రమంజిల్‌’ వారసత్వ భవనం కాదు..

స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్‌ తలాక్‌?!

హుస్నాబాద్‌ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!

రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు

హంగులకే కోట్లు ఇస్తున్నారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో