ప్రగతి భవన్‌లో గవర్నర్‌కు వీడ్కోలు సభ

7 Sep, 2019 14:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్‌ నరసింహన్‌, ఆయన సతీమణి విమలా నరసింహన్‌ దంపతులకు ముఖ్యమంత్రి, మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. వీడ్కోలు అనంతరం గవర్నర్‌ ఈవాళ సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. మరోవైపు తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళసై  సౌందర్‌ రాజన్‌ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చర్చిల్లో, మసీదుల్లో ఇలానే చేయగలవా?’

‘కాంగ్రెస్ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది’

ఈసారి మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం

నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...

ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌

హైటెక్‌ కిచెన్‌

ఆస్పత్రులు హౌస్‌ఫుల్‌

పడకలు లేవని ముప్పు తిప్పలు

హరితహారం మొక్కా.. మజాకా!

ఒక మొహర్‌ రూ.50 వేలు..

తెలంగాణ సర్కార్‌కు రాజాసింగ్‌ వార్నింగ్‌

‘ప్రణాళికా’యుతంగా అభివృద్ధి

రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు

సిటీ సైక్లిస్ట్స్‌ @ ప్యారిస్‌

కలెక్టర్‌తో సహా అధికారులకు కోర్టు నోటీసు 

బతుకమ్మ చీరలొచ్చాయ్‌ !

తగ్గిన సీసీఐ.. తలొగ్గిన మిల్లర్లు!

నేడు ‘మీట్‌ యువర్‌ ఎండీ’

‘ప్రాణహిత’పై ఆశలు

ఎల్"బీపీ".. నగర్

మామకు మన సామాను

ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!

అవినీతిలో 'సహకారం'!

మండపాల్లో కేసీఆర్‌ బొమ్మ చెక్కడంపై నిరసన

టీఆర్‌ఎస్‌లో కలకలం!

ఆ డైలాగ్‌కు అర్థం ఇదా..: విజయశాంతి 

మార్క్‌ఫెడ్‌ అప్పు.. రూ. 1,827 కోట్లు

పిల్లలపైనే డెంగీ పడగ!

బల్దియా.. జల్దీయా?

ఊరికి యూరియా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న