కేసీఆర్ ప్రభుత్వంపై ఐక్య ఉద్యమాలు

8 Aug, 2014 00:43 IST|Sakshi
కేసీఆర్ ప్రభుత్వంపై ఐక్య ఉద్యమాలు

ధ్వజమెత్తిన వామపక్షాలు
సర్కారువన్నీ ఆచరణసాధ్యం కాని ప్రకటనలే
సమస్యలపై కానరాని స్పష్టత
 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గుప్పిస్తున్న ప్రజారంజక ప్రకటనలు, హామీలు తక్షణమే ఆచరణలో అవులు చేసే విధంగా ఒత్తిడి పెంచేందుకు ఐక్య ఉద్యమాలు చేయాలని వావుపక్ష పార్టీల సంయుుక్త సవూవేశం నిర్ణరుుం చింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొం టున్న సవుస్యలపై ప్రత్యక్ష కార్యాచరణతో రంగంలోకి దిగకుండా.. ఆచరణ సాధ్యం కాని సానుకూల ప్రకటనలతో వుభ్యపెట్టే ప్రయుత్నం చేయుటంపై వావుపక్షాలు తీవ్రంగా ఆక్షేపించా రుు. దళితులకు వుూడెకరాల భూ పంపిణీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్, రైతు రుణవూఫీ, విద్యుత్తు కొరత నివారణ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైరైజేషన్, ఓయుూలో ఆందోళన తదితర అంశాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సృష్టత లేద ని, నిర్దిష్టమైన ప్రతిపాదనలు లేకుండా పొంతన లేని ప్రకటనలు చేయుటం దురదృష్టకరవుని సవూవేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.

నగరంలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయుంలో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పది వావుపక్ష పార్టీల సంయుుక్త సవూవేశం జరిగింది. ఇందులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సారంపల్లి వుల్లారెడ్డి(సీపీఎం), పల్లా వెంకట్‌రెడ్డి, సిద్ధి వెంకటేశ్వర్లు(సీపీఐ), సూర్యం, వెంకట్రావుయ్యు, గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ), విజయ్‌కవూర్, వీరన్న(ఎం.ఎల్.), వుురహరి (ఎస్‌యుూసీఐ), ఎండీ, గౌస్, ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ), జానకిరావుులు (ఆర్‌ఎస్‌పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్)లు పాల్గొన్నారు. సవూవేశం వుుగిసిన తర్వాత వావుపక్ష పార్టీల నేతలు మీడియూతో వూట్లాడారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, రైతులు రోడ్డెక్కుతున్నప్పటికీ.. పక్క రాష్ట్రాలు, గ్రిడ్‌ల నుంచి విద్యుత్తు కొనుగోలుపై దృష్టి పెట్టడం లేదన్నారు.


 

మరిన్ని వార్తలు