తహసీల్దార్ల బదిలీలపై స్పందించిన ప్రభుత్వం

18 Nov, 2019 08:24 IST|Sakshi
రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో మాట్లాడుతున్న రెవెన్యూ అసోసియేషన్‌  జిల్లా ప్రతినిధులు

సాక్షి, సంగారెడ్డి: తహసీల్దార్ల బదిలీపై రెవెన్యూ అసోసియేషన్‌  విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించిందని జిల్లా అధ్యక్షుడు బొమ్మరాములు తెలిపారు. 2018 అక్టోబర్‌ ఎన్నికలకు ముందు జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్లు అంతా పూర్వ జిల్లాలకు బదిలీ కానున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్‌కుమార్, ట్రెస్సా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ ) ప్రతినిధులు ఆదివారం చర్చించారని చెప్పారు. తమ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లు స్పందించారని ఆయన చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షఫీయోద్దీన్, కార్యవర్గ సభ్యుడు గోపాల్, కిరణ్‌కుమార్, దశరథ్, కార్తీక్, వీరేశం, బాల్‌రాజ్, గుండేరావు, ఉమర్‌పాష, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మినీ ట్యాంక్‌బండ్‌పై సరదాగా..

రెవె‘న్యూ’ ఆలోచన!  

తహసీల్దారు.. పైరవీ జోరు !

అమ్మో పులి..

అప్రమత్తతే రక్ష

సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం

ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం

యూపీ మసీదు పేలుడు కేసులో సిటీ డాక్టర్‌

కలెక్టర్‌ మెడకు చుట్టుకుందా?

పీజీ చేరికల్లో ఆమెదే హవా

ఇద్దరి ఉసురు తీసిన రూ.40 వేలు

ప్రారంభమైన ‘ఫాస్టాగ్‌ కార్‌ పార్కింగ్‌’

మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు

భూసార మెంతో తేలుతుందిక..

‘జూన్‌ నాటికి సాగు నీరందించాలి’ 

‘వైద్యులకు అండగా ఉంటాం’

విద్యుత్‌ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు! 

‘సబ్బండ వర్గాల మహాదీక్ష’ను భగ్నం చేసిన పోలీసులు

నో షేవ్‌ నవంబర్‌.. ఎలా మొదలైందంటే?

ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్‌

పగ పెంచుకుని.. అమ్మను చంపేశారు..

అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం

ఫిట్‌మెంట్‌ పెరెగేది ఎంత?

భార్య టీ పెట్టివ్వ లేదని..

కేసీఆర్‌కు వకాలత్‌ పుచ్చుకున్నారా?: చాడ

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

‘కొల్లాపూర్‌ రాజా బండారం బయటపెడతా’

తెలంగాణలో భారీగా తహశీల్దార్‌లు బదిలీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తర్వాత ఏం జరుగుతుంది?

రాహు జాతకాల కథ కాదు

పిక్చర్‌ షురూ

టీజర్‌ రెడీ

నడిచే నిఘంటువు అక్కినేని

థాయ్‌కి హాయ్‌