మిడ్‌ మానేరుకు వచ్చింది కాళేశ్వరం నీళ్లు కాదు..

1 Sep, 2019 17:42 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులపై అవాస్తవాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం హన్మకొండలోని హరిత హోటల్‌లో ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌ బాబు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యలతో కలిసి ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కాళేశ్వరం జలకళ అంతా అబద్ధమనీ, సీఎం చెప్తున్నట్టు మిడ్‌మానేరుకు కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాలేదని ఆయన తెలిపారు.  కాంగ్రెస్‌ హయాంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సారథ్యంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే మిడ్‌మానేరుకు నీళ్లు వచ్చాయని వివరించారు. అప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టులో 5 మోటార్లను బిగించి 7, 8 పంపు సెట్లు నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్‌ నిర్మించిన ప్రాజెక్టులతో టీఆర్‌ఎస్‌ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నుంచి అన్నారంకు 12 టీఎంసీలు, అన్నారం నుంచి సుందిళ్లకు 6 టీఎంసీలు తెచ్చామంటున్న కేసీఆర్‌, ఆ నీళ్లన్నీ తిరిగి గోదావరిలో కలిసి కిందికి వెళ్లిపోయాయని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. జలహారతి పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’

తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్‌ విశిష్ట సేవలు

చేను కింద చెరువు

గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌

వృద్ధురాళ్లే టార్గెట్‌.. 

ప్రమాదాల నివారణకు నయా రూల్‌! 

పబ్‌జీ.. డేంజర్‌జీ

ఆ ముసుగుకు 8 ఏళ్లు..

తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్‌

యూరియా కష్టాలు

నెలరోజుల్లో కొత్త పాలసీ!

నువ్వానేనా.. కడియం వర్సెస్‌ రాజయ్య!

ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు

‘ఆమె’ కోసమేనా హత్య?

కరెంటు ఇచ్చారు..లైన్‌ మరిచారు!

కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి 

ప్రగతి భవన్‌ నుంచి బయటకు రా!

భారీ పెనాల్టీల అమలులో జాప్యం?

దిగువ మానేరుకు ఎగువ నీరు

గులాబీ జెండా ఓనర్‌..

‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలు! 

శిశు సంక్షేమం టాప్‌..

గ్లోబల్‌ వార్మింగ్‌ డెంగీ వార్నింగ్‌!

నేడు, రేపు వానలు..

కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగారా లేదా?

రుణాలతోనే గట్టెక్కేది?

నగరానికి రేడియేషన్‌

14 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

ఒక్క నెల.. 4.8 కోట్లు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?