ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ బంద్‌

13 Sep, 2019 08:52 IST|Sakshi

బంజారాహిల్స్‌:  గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా అమీర్‌పేట్, పంజగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్ల వైపు నుంచి తరలి వచ్చే వాహనాల కారణంగా ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌ రోడ్డు వైపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడకుండా ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ను ట్రాఫిక్‌ పోలీసులు గురువారం ఉదయం నుంచి మూసివేశారు.  మొబైల్‌ బారికేడింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసిన పోలీసులు భక్తుల వాహనాలను అనుమతించలేదు. కేవ లం ట్యాంక్‌బండ్‌లో నిమజ్జన దృశ్యాలు తిలకించేందుకు వెళ్ళే సందర్శకులకు మాత్రమే నడిచి వెళ్ళేందుకు అనుమతించారు. ఈ ఆంక్షలు శుక్రవారం  సాయంత్రం వరకు కొనసాగుతాయని పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుక్కను కాపాడి.. ఆకలి తీర్చి

‘ఓర్వలేకే ప్రభుత్వంపై బురదచల్లుతున్నారు’

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక : నోటిఫికేషన్ విడుదల

బతుకమ్మ చీరల వేళాయె

కరీంనగర్‌లో టార్గెట్‌ గులాబీ!

వీర పోరాటాల గడ్డ తెలంగాణ

డిగ్రీలో సగం ఖాళీలే..! 

‘టీ’యాప్‌తో.. గైర్హాజరుకు చెక్‌!

మీ కోసమే కోర్టులు..

పదిలం బిడ్డా! మన బడి.. మారలేదమ్మా!

ఫిట్‌ ఫంక్షన్‌

బీజేపీలోకి అన్నపూర్ణమ్మ!

టిక్‌టాక్‌.. షాక్‌

ఐఆర్‌సీటీసీ వింటర్‌ టూర్స్‌

బాత్రూంలో బడి బియ్యం

హృదయ విదారకం

ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ మారని రూపురేఖలు

ఈ–సిగరెట్స్‌పై తొలి కేసు

సోలిపేట రామలింగారెడ్డికి రెండోసారి

బీజేపీకి పూర్వవైభవం తీసుకొస్తాం

గట్టు.. లోగుట్టు! 

కింగ్‌..ట్రాఫిక్‌ వింగ్‌

నేటి నుంచి బతుకమ్మ కానుకలు 

మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..

దేవుడా.. ఎంతపనిజేస్తివి! 

పల్లెల్లో ‘క్రిషి’

ఆ పైసలేవీ?

వర్షం @ 6 సెం.మీ

మంత్రివర్యా.. నిధులివ్వరూ! 

పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మెర్శల్‌’ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా!

అన్నయ్య పక్కన ఆ డైలాగ్‌ చాలు: పృధ్వీరాజ్‌

నాతో పెళ్లా..అయితే ట్రై చెయ్‌: హీరోయిన్‌

‘ఒక్కడు’కు మించి హిట్‌ సాధిస్తాం

పాపం.. రష్మికకు లక్కులేదు!

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’