అప్పుడు తాగా.. ఇప్పుడు మానేశా.. 

8 Sep, 2019 12:32 IST|Sakshi

కలెక్టర్‌ ప్రశ్నలకు వృద్ధురాలి సమాధానం 

సాక్షి, ఖమ్మం : గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా రుద్రాక్షపల్లి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశించారు. సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో 30 రోజుల్లో గ్రామాభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్మశాన వాటికకు స్థలం ఉందా? అని వీఆర్వోను ప్రశ్నించగా.. ఉందని వీఆర్వో సమాధానం చెప్పగా.. గ్రామస్తులు లేదని తెలిపారు. ఇలా గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

‘ఏమ్మా పెన్షన్‌ డబ్బులు ఏం చేస్తున్నావు..’ అని కలెక్టర్‌ కర్ణన్‌ ఈ సందర్భంగా ఓ వృద్ధురాలిని ప్రశ్నించారు. దీంతో ఆమె.. గతంలో మద్యం సేవించే దానిని.. ఇప్పుడు మానేశానని, ఖర్చులకు, మందులకు వాడుకుంటున్నా అని సమాధానమిచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ‘నీకు ఎంత వ్యవసాయ భూమి ఉందా?’ అని అడగగా.. తెలియదు.. నాకు చదువురాదు.. అని సమాధానం చెప్పింది. అలాగే ఓ విద్యార్థిని దగ్గరకు తీసుకొని ‘నీవు మంచిగా చదువుకొని భవిష్యత్‌తో మంచి ఉద్యోగం చేయాలని.. తల్లిదండ్రులను మంచిగా చూసుకో’ అని కలెక్టర్‌ సూచించారు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎటూ తేలని ఎములాడ

రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు.. తెగిపడ్డ వ్యక్తి చేతులు

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం

‘మేఘా’ సిగలో మరో కీర్తి కిరీటం  

ఆ.. క్షణాలను మరిచిపోలేను 

తమిళిసైకి స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌

దుఃఖం ఆపుకోలేకపోయారు... 

ఆశలు చిగురించేనా..

సీఎం క్షమాపణ చెప్పాలి: కృష్ణసాగర్‌ రావు 

పశుసంవర్థక కార్యక్రమాలు భేష్‌

ప్లాస్టిక్‌ లైసెన్స్‌ రూల్స్‌ అమలు బాధ్యత మున్సిపల్‌ శాఖదే

రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు 

‘9 కల్లా సచివాలయం ఖాళీ కావాల్సిందే’

మైక్‌ కట్‌ చేస్తే రోడ్ల మీదకే..

యురేనియం తవ్వకాలపై పోరు

మన చలానాలూ.. సదుపాయాలూ తక్కువే

ప్రైవేటు ఆస్పత్రులపైనా డెంగీ అదుపు బాధ్యతలు 

రామప్ప.. మెరిసిందప్పా

ఆందోళనలతో అట్టుడికిన యాదాద్రి

జూరాలకు పాలమూరు నీళ్లు

బడ్జెట్‌ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష 

చీఫ్‌ విప్‌గా దాస్యం వినయభాస్కర్‌ 

కొత్త గవర్నర్‌  బాధ్యతల స్వీకరణ నేడు

బీసీ గురుకులాల్లో కొలువులు

విష జ్వరాలకు  కేరాఫ్‌గా తెలంగాణ: లక్ష్మణ్‌

నా పేరు నరసింహన్‌

సాగునీటికి కత్తెర..

‘అసైన్డ్‌’  లెక్కేంటి?

కేబినెట్‌లోకి ఆరుగురు

విస్తరణకు వేళాయే..హరీశ్‌కు ఛాన్స్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఆశ ఉంది కానీ..!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా