క్షణాల్లో గుట్కా మాయం

25 Jul, 2019 10:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దాడులకు వెళ్లిన పోలీసులకు చేదు అనుభవం 

సంబంధిత శాఖ నుంచే సమాచారం లీక్‌..?

మహిళ ఆధ్వర్యంలో గుట్కా వ్యాపారం  

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని సరస్వతినగర్‌లో సుమారు రూ.5లక్షలు విలువచేసే గుట్కా పోలీసులకు చిక్కినట్లే చిక్కి మాయమైంది. సుమారు రూ.5లక్షల విలువచేసే గుట్కాను ఓ మహిళ సరస్వతినగర్‌లో ఒక ఆస్పత్రి పక్కన రేకులషెడ్డులో దాచిపెట్టింది. కొన్ని నెలలుగా ఇక్కడి నుండి గుట్కాను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న మహిళ కోడలు తన అత్త గుట్కాను తరలిస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మంగళవారం గుట్కాను పట్టుకునేందుకు రాత్రి 9 గంటల సమయంలో  వెళ్లారు. పోలీసులు వెళ్లేలోపలే అక్కడి నుండి గుట్కా మాయమైంది. పోలీ సులు వెళ్లాక అక్క గుట్కా లేకపోవడంతో అవాక్కయ్యారు. సంబంధిత శాఖ నుండే సమాచారం లీక్‌ అయి నట్లు తెలిసింది. గుట్కా నిర్వహిస్తున్న మహిళ కోడలు పక్కా సమాచారం ఆధారాలతో పోలీసులకు సమర్పించగా పోలీసులు దానిని పట్టుకోలేకపోయారు. పోలీసులు దాడిచేస్తున్న సమాచారం తెలియడం సదరు మహిళ గుట్కాను మాయంచేసింది.  ప్రస్తుతం గుట్కా మాయం కావడంపై రహస్యం గా విచారణ చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివాహేతర సంబంధం.. దేహశుద్ధి చేసిన భార్య

‘బిల్ట్‌’ భూముల అమ్మకంపై ఆగ్రహం

కోల్డ్‌ స్టోరేజ్‌లో  అగ్ని ప్రమాదం

మందు బాబులకు వాట్సాప్‌ సాయం!

కట్నం కోసమే హైమావతిని హత్య చేశారు

మ‘రుణ’ శాసనం

ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు

కళ్లు చెబుతాయ్‌.. చేతివేళ్లు రాస్తాయ్‌

విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్తే మీరెందుకు..?

తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ఫేస్‌బుక్‌లో కామెంట్‌ పెట్టాడని విద్యార్థిపై దాడి 

రాళ్ల గుట్టల్ని కూడా వదలరా?

కారు డోర్‌లాక్‌ పడి.. ఊపిరాడక

పన్ను వసూళ్లలో భేష్‌

నోటిఫికేషన్‌ వెలువడే వరకు ఓటర్ల జాబితా సవరణ

ముస్లింలకు స్వర్ణయుగం

హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌

గుర్తింపు లేని కాలేజీలు.. 1,338

ఇంటర్‌ ఫస్టియర్‌లో 28.29% ఉత్తీర్ణత

అసెంబ్లీ భవనాలు సరిపోవా?

మిషన్‌ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు 

పట్నం దిక్కుకు 

దుక్కుల్లేని పల్లెలు

ఆమె కోసం.. ఆ రోజు కోసం!

..ఇదీ మెడి‘సీన్‌’

ఎనిమిది వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు

‘అందుకే కలెక్టర్లకు విశేషాధికారాలు’

ఈనాటి ముఖ్యాంశాలు

అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!