‘కేటీఆర్‌.. ట్విట్టర్‌లో ఇప్పుడు స్పందించవా?’

18 Aug, 2019 18:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓట్ల కోసం శిలా ఫలకం ప్రారంభించిన కేటీఆర్‌ ఇంతవరకూ రోడ్డు వేయలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 4 వేల కోట్లకు పైగా దొంగ జీవోలు చేసినా ఎక్కడా పనులు చేపట్టలేదని విమర్శించారు. తట్టి అన్నారంలోని ఇందు అరణ్య అపార్ట్‌మెంట్‌ నుంచి ఎంపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వెంకటరెడ్డి ఎన్నికల్లో గెలిచాక మళ్లీ వస్తాననీ కార్యకర్తలకు మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తట్టి అన్నారం క్రాస్‌ రోడ్ నుంచి పెద్ద అంబర్‌పేట్‌ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేటీఆర్‌ ప్రారంభించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. ‘ప్రతి దానికి ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్ ఈ అంశంపై స్పందించాలి. తట్టి అన్నారం, పెద్ద అంబర్ పెట్ క్రాస్‌ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి. లేని పక్షంలో ఓట్ల కోసమే శిలాఫలకం ప్రారంభించానని తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి’ అని ఎంపీ అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌కు కడుపు మండుతోంది : నడ్డా

గ్రీన్‌ ఛాలెంజ్‌: స్వీకరించిన మిథున్‌ రెడ్డి

కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ గరికపాటి

మూగ జీవాలపై పులి పంజా

రాజేంద్రనగర్‌లో టిప్పర్‌ బీభత్సం

జిల్లా అభివృద్ధిపై సీఎంతో చర్చించా

సీసీఐకి మిల్లర్ల షాక్‌!

ఖరీఫ్‌ దిగుబడులపై అనుమానాలు

మహిళ సాయంతో దుండగుడి చోరీ

బాటలు వేసిన కడియం.. భారీ షాక్‌ ఇచ్చిన ఎర్రబెల్లి

లాటరీ ఎంపిక ద్వారా హోంగార్డుల బదిలీ

‘స్వచ్ఛ దర్పణ్‌’లో ఆరు తెలంగాణ జిల్లాలు 

‘ఆయుష్మాన్‌’ను అడ్డుకోవద్దు

తుంగభద్రపై కర్ణాటక కొత్త ఎత్తులు!  

ప్లాట్ల పేరుతో  కొల్లగొట్టారు!

మైమరిపించేలా.. మహాస్తూపం

పెండింగ్‌లో 10 లక్షలు

గజరాజులకు మానసిక ఒత్తిడి!

దొరికిపోతామనే భయం చాలు.. నేరాలు తగ్గడానికి! 

చెప్పిందేమిటి? చేస్తుందేమిటి?

తహసీల్దార్ల అధికారాలకు కత్తెర!

ఉద్యమాలతోనే యురేనియం తవ్వకాల్ని ఆపాలి: హరగోపాల్‌ 

నేడు బీజేపీలోకి భారీగా చేరికలు

సెల్ఫీ విత్‌ 'సక్సెస్‌'

ప్రాణత్యాగానికైనా సిద్ధం 

‘కేసీఆర్‌ వాటికే పరిమితమయ్యారు’

ఈనాటి ముఖ్యాంశాలు

యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి

రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

విరాజ్‌పేట్‌ లిల్లీ!