పోల్కంపల్లిలో కొండారెడ్డి బురుజు

23 Aug, 2019 12:38 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఆంధ్రప్రదేశ్‌ కర్నూలులో ఉండాల్సిన కొండారెడ్డి బురుజు మన జిల్లాకు వచ్చింది. అదెలా సాధ్యమనుకుంటున్నారా..? ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో మహేష్‌బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌ కోసం ఏర్పాటుచేశారు. గతంలో ‘ఒక్కడు’ సినిమాలో కొండారెడ్డి బురుజు వద్ద మహేష్‌బాబు, ప్రకాష్‌రాజ్‌తో ఫైట్‌ సీన్‌ గుర్తుంది కదా. ఇక్కడ ‘మీనాక్షి’, ‘మహర్షి’ తదితర సినిమాలకు భారీ సెట్టింగ్‌లు వేశారు. మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా కోసం కొండారెడ్డి బురుజు సెట్టింగ్‌ తీర్చిదిద్దారు. 25 నుంచి షూటింగ్‌ ప్రారంభంకానుంది. – ఇబ్రహీంపట్నం రూరల్‌ 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెదక్‌ చర్చి అద్భుతం

‘షా’న్‌దార్‌ టూంబ్స్‌

హాస్టల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చిన రోజే..

వాగు దాటి.. వైద్యం అందించి..!

అంబులెన్స్‌..ఫిట్‌‘లెస్‌’!

అక్రమ వధ!

కొందరికే రైతుబంధు..

తళుకులపై మరకలు!

ఇదీ..అడవేనా?

భరోసా!

ప్రహసనంగా డిగ్రీ ప్రవేశాలు

తెరపైకి ముంపు గ్రామాల ఉద్యమం

శభాష్‌.. హిమేష్‌

చక్కెర్లు కొట్టిన ‘యురేనియం అలజడి’

డెంగీ బూచి..కాసులు దోచి!

మహాగణపతిం.. సప్తవర్ణ శోభితం

బురిడీ బాబాలకు దేహశుద్ధి

డిజిటల్‌ వైపు జీపీలు

నీరూ.. నిప్పు!

ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరా..  

నడిచే కారులో అకస్మాత్తుగా మంటలు

ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని శిక్ష

సొంతింటికి కన్నం వేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

రైతుల ఆందోళన ఉధృతం

వేలం రాబోతోంది..!

మోసాలు.. అప్పులతో జల్సాలు..చివరికి..

‘చీకట్లు’  తొలగేనా..? 

స్టాండింగ్‌ కమిటీలో సమప్రాతినిధ్యం

ప్రమాదపుటంచున పర్యాటకులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం