బీసీలను కులాల వారీగా లెక్కించాలి

27 Oct, 2019 02:35 IST|Sakshi

జనగణన– 2020పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి

కాచిగూడ: కేంద్ర ప్రభుత్వం జరిపే జనగణన 2020లో కులాల వారీగా బీసీలను లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. ఈమేరకు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శనివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డిని కలసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం ఆర్‌.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణలు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం సంవత్సరం క్రితం బీసీ కులాల వారీగా లెక్కలు సేకరించాలని హోంశాఖ మంత్రివర్గ కోర్‌కమిటీ సమావేశం నిర్ణయించిందని, ఆ తర్వా త సర్క్యులర్‌ కూడా జారీ చేసిందన్నారు. ఇటీవల కేంద్రం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, హిందూ, ముస్లిం, క్రైస్తవ తదితర మతాల కాలమ్స్‌ వివరాలు, ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్‌ నమూనా పత్రాన్ని జారీ చేశారని తెలి పారు. కానీ ఈ జనాభా లెక్కల బీసీ కులాల వివరాలకు సంబంధించినవి పెట్టలేదని వివరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీసీ విద్యార్థులకు దీపావళి కానుక

కొత్త మెడికల్‌ సీట్లకు కేంద్ర సాయం

పారదర్శకంగా ‘డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

నీళ్లేవో.. పాలేవో తేల్చారు

‘చెప్పుకోలేని బాధకు’..చలించిన ప్రజాప్రతినిధులు

శిశువు ప్రాణాలు కోల్పోతే...బెయిలబుల్‌ కేసా

బాహుబలులన్నీ సిద్ధం

లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం..

ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర

హోరెత్తిన ధర్నాలు

మలి సంధ్యలో మతాబుల వెలుగులు

జెండాలో నుంచి గులాబీ రంగు మాయం..!

ఆర్టీసీ సమ్మె : ‘మళ్లీ వస్తామని చెప్పి..ఇప్పటికీ రాలేదు’

ఈనాటి ముఖ్యాంశాలు

హుజూర్‌నగర్‌కు కేసీఆర్‌ వరాల జల్లు

ఆర్టీసీ చర్చలు : ‘అందుకే బయటికి వచ్చేశాం’

అర్ధాంతరంగా ముగిసిన ఆర్టీసీ చర్చలు

ఆ ఇల్లు ఓ నందనవనంలా.. ఉమ్మడి కుటుంబం

షైన్‌ ఆసుపత్రి ఘటనపై హైకోర్టు సీరియస్‌

బాసర ట్రిపుల్‌ ఐటీలో అసాంఘిక కార్యకలాపాలు

ఇంకెనాళ్లొ ఈ ఎదురు చూపులు..

పట్టు బట్టారు..కొలువు కొట్టారు

పోలీసుశాఖలో భారీగా బదిలీలు !

కేసీఆర్‌ సారొస్తుండు!

‘కంటి వెలుగు’.. కదులుతున్న డొంక

ఆర్టీసీ కార్మికుల ఇళ్లలో దీపావళికీ చీకట్లే!

టిమ్‌ మరిచిన కండక్టర్‌..

కబూతర్‌ జా..జా

సమ్మెను పట్టించుకోని ప్రభుత్వం..మళ్లీ అదే పని

సారు... హెల్మెట్‌ మరిచారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ : టికెట్‌ టు ఫినాలేకి మరొకరు

‘హీరో హీరోయిన్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌