నరసింహన్‌పై కేటీఆర్‌ భావోద్వేగ ట్వీట్

1 Sep, 2019 19:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణకు కొత్త గవర్నర్‌ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఉన్న అనుభూతులను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌​ కేటీఆర్‌ పంచుకున్నారు. గత 10 ఏళ్లుగా నరసింహన్‌  రాష్ట్రానికి చాలా విషయాల్లో మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విటర్‌ వేదికగా నరసింహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  ఇక ముందూ కూడా ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘అనేక సందర్భాల్లో ఎన్నో అంశాలపై నరసింహన్ గారితో సంభాషించే అవకాశం కలిగింది’ అంటూ గతంలో నరసింహన్‌తో కలిసి దిగిన ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అలానే హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తత్రేయకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.   

(చదవండి : తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్‌)

కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌ నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్‌ను ప్రకటించింది.

(చదవండి : తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్‌ విశిష్ట సేవలు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

మిడ్‌ మానేరుకు వచ్చింది కాళేశ్వరం నీళ్లు కాదు..

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’

తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్‌ విశిష్ట సేవలు

చేను కింద చెరువు

గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌

వృద్ధురాళ్లే టార్గెట్‌.. 

ప్రమాదాల నివారణకు నయా రూల్‌! 

పబ్‌జీ.. డేంజర్‌జీ

ఆ ముసుగుకు 8 ఏళ్లు..

తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్‌

యూరియా కష్టాలు

నెలరోజుల్లో కొత్త పాలసీ!

నువ్వానేనా.. కడియం వర్సెస్‌ రాజయ్య!

ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు

‘ఆమె’ కోసమేనా హత్య?

కరెంటు ఇచ్చారు..లైన్‌ మరిచారు!

కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి 

ప్రగతి భవన్‌ నుంచి బయటకు రా!

భారీ పెనాల్టీల అమలులో జాప్యం?

దిగువ మానేరుకు ఎగువ నీరు

గులాబీ జెండా ఓనర్‌..

‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలు! 

శిశు సంక్షేమం టాప్‌..

గ్లోబల్‌ వార్మింగ్‌ డెంగీ వార్నింగ్‌!

నేడు, రేపు వానలు..

కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగారా లేదా?

రుణాలతోనే గట్టెక్కేది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు