రాజ్‌నాథ్‌ను కలిసిన మంత్రి కేటీఆర్‌

30 Oct, 2019 13:56 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. సౌత్‌బ్లాక్‌లో రాజ్‌నాథ్‌ను కలిసిన కేటీఆర్‌ హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రహదారులు రవాణావసరాలకు సరిపోవడం లేదని, ఆయా మార్గాల్లో స్కైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున భూముల అప్పగింతపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రాజ్‌నాథ్‌ను కేటీఆర్‌ కోరారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌తో కలిసి ఉన్న ఫోటోలను కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ దీపావళికి మోత మోగించారు..

రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు

ఆర్టీసీలో ‘ప్రైవేట్‌’ పరుగులు!

రమ్య అనే నేను..

రెండు చేతులతో ఒకేసారి..

కన్నీటి బతుకులో పన్నీటి జల్లు

ఈఆర్సీ చైర్మన్‌గా శ్రీరంగారావు ప్రమాణం

అనగనగా ఆర్టీసీ.. తల్లిపై ప్రేమతో

శాస్త్రవేత్తలు అయ్యాకే పెళ్లిపీటలు ఎక్కారు..

ఏడో తరగతి.. ఐటీ ఉద్యోగి

ప్రతి ఒక్కరికీ వైద్య గుర్తింపు కార్డు 

కలెక్టరేట్ల ముట్టడి.. ఆందోళనలు

ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారు

ఆర్టీసీ డిమాండ్లపై కమిటీ వేయాలి

వక్ఫ్‌ భూముల్లో గురుకులాలు

గోనె సంచులకు బార్‌ కోడ్‌..

వరదే.. వరమయ్యింది

హెచ్‌ఐవీ, డయాబెటిస్‌ కిట్లలో చేతివాటం

50 ప్రైవేటు కాలేజీలపై కొరడా

విధుల్లోకి 2,788 మంది టీచర్లు 

నేడు ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి

తగ్గని జ్వరాలు

నగరాలు.. రోగాల అడ్డాలు

‘పచ్చని’ పరిశ్రమలు

నవంబర్‌ తొలి వారంలో డీఏ పెంపు!

జూనియర్‌ కాలేజీల్లో కౌన్సెలర్లు

ఊసరవెల్లి రంగులు మార్చినట్లు..

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఆ విషయంలో కేసీఆర్‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: గదిలో ఒంటరిగా ఏడుస్తున్న వరుణ్‌..

హీరోయిన్‌ కొత్త ప్రతిపాదన

ఇస్మార్ట్‌ శంకర్‌ ‘రెడ్‌’ ప్రారంభం

ఏ చిక్నే: రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త లుక్‌

షూటింగ్‌ ప్రారంభం: హ్యాట్రిక్‌పైనే గురి

బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది