ఐటీజోన్‌లో జెయింట్‌ ఫ్లైఓవర్‌ నేడే ప్రారంభం

4 Nov, 2019 11:29 IST|Sakshi
బయోడైవర్సిటీ పార్కు వద్ద ప్రారంభానికి సిద్ధమైన ఫ్లై ఓవర్‌

ఐటీజోన్‌లో జెయింట్‌ ఫ్లైఓవర్‌  

ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

గచ్చిబౌలి: నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ డబుల్‌ హైట్‌ ఫ్లైఓవర్‌ను సోమవారం ప్రారంభించనున్నారు. దీంతో రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ, ఇనార్బిట్‌ మాల్‌ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ప్రయాణం చేయవచ్చు. రెండున్నర ఏళ్లకు ముందు ప్రారంభమైన నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో అతి ఎత్తయిన వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. బల్దియా పరిధిలో ఎస్‌ఆర్‌డీపీ పనుల కింద చేపట్టిన ఫ్లైఓవర్లలో ఈ డబుల్‌ ఫ్లైఓవర్‌ నగరంలోనే ఎత్తయినది. దాదాపు రూ.16.47 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ వంతెన జంక్షన్‌లో ఎత్తు 17.45 మీ. కాగా, పొడవు 990 మీ, వెడల్పు 11.5 మీటర్లు. మూడు లైన్ల వెడల్పులో వన్‌ వేలో వెళ్లాల్సి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అయోధ్య తీర్పు: ఒవైసీ అసంతృప్తి

'అర్థరాత్రి సమయంలో మా ఇంటి తలుపులు కొట్టారు'

ఆర్టీసీ కోట్లాది ఆస్తులపై కేసీఆర్‌ కన్ను

‘అతిథి’కి అనుమతేది?

భద్రత పటిష్టం

ఇదో ‘కిస్మత్‌’ డ్రా!

బ్లాక్‌మనీ వెలికితీత ఏమైంది?.. 

ఈ మొక్కలుంటే.. దోమలు రావు

నేడు, రేపు ట్రాఫిక్‌ మళ్లింపులు

విమానాన్ని జుట్టుతో లాగడమే లక్ష్యం

అమ్మో డబ్బా!

నేటి విశేషాలు..

చలో ట్యాంక్‌బండ్‌: ఉద్రిక్తత

నకిలీ..మకిలీ..!

నేడు సిటీ పోలీస్‌కు సవాల్‌!

ధర్మభిక్షానికి భారతరత్న ఇవ్వాలి

అందుకే అక్కడికి వెళ్లాడు: సురేశ్‌ భార్య

శారీరక దృఢత్వంతోనే లక్ష్య సాధన: తమిళిసై

అమ్మను రక్షిస్తున్నాం..

భరించొద్దు.. చెప్పుకోండి

ముహూర్తం చూసుకుని..దంపతుల ఆత్మహత్య

‘ప్రైవేటీకరణ’పై తదుపరి చర్యలొద్దు

కేసీఆర్‌ రాజీనామా చేయాలి

మిర్చి@రూ.20 వేలు! 

ఆ పోస్టులను భర్తీ చేయాల్సిందే

రక్తం ఇస్తారా?... వచ్చేస్తాం

‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం

నేడు ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌

అయోధ్య తీర్పు : రాష్ట్రంలో హైఅలర్ట్‌!

సీఎం కేసీఆర్‌కు డీఎస్‌ బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌ మేనల్లుడి కోసం మెగాపవర్‌ స్టార్‌!

ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్‌

సీమ సిరీస్‌..

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి