గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం

3 Aug, 2019 11:57 IST|Sakshi
ఇలాగాంధీతో కుప్పురాం

బంజారాహిల్స్‌: వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఏబీ కుప్పురాంకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. జూలై 26న సౌతాఫ్రికాలోని పీటర్‌మార్టిజ్‌బర్గ్‌ నగరంలో ప్రారంభమైన ‘గాంధీ–మండేలా యూత్‌ సింపోజియం’లో మాట్లాడే అవకాశం ఆయనకు దక్కింది. ఈ మేరకు పీటర్‌మార్టిజ్‌బర్గ్‌ గాంధీ మెమోరియల్‌ కమిటీ డిప్యూటీ చైర్‌పర్సన్‌ బన్నీబూలా ఆహ్వానం పంపగా.. జూలై 23న ఆయన సౌతాఫ్రికాకు వెళ్లారు. ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సత్సంబంధాలు నెలక్పొలే దిశగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే అవకాశం లభించడంపై కుప్పురాం ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక ప్రతిష్టాత్మక సదస్సు అని పేర్కొన్నారు. సందర్శనలో భాగంగా ఆయన గాంధీ మనవరాలు ఇలాగాంధీని కలుసుకున్నారు. ఆమె దక్షిణాఫ్రికాలో పొలిటిషియన్, యాక్టివిస్ట్‌.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నేడు సెంట్రల్‌లో ఫ్రీ షాపింగ్‌!

తెలుగు ప్రముఖులకు ఈడీ నోటీసులు

అచ్చ తెలుగు లైవ్‌ బ్యాండ్‌

గుట్టుగా.. రేషన్‌ దందా!

అనుమతి లేని ప్రయాణం.. ఆగమాగం 

మహిళ దొంగ అరెస్టు!

గుత్తా పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

అదునుచూసి హతమార్చారు..  

గ్యాస్‌ ఉంటే.. కిరోసిన్‌ కట్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

‘మెదక్‌ను హరితవనం చేయాలి’

వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌@2041

వరి పొలంలో చేపల వేట

జూపార్క్‌ వద్ద ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

పోలీస్‌స్టేషన్లకు డిజిటల్‌ అడ్రస్‌

ఈ శారద గానం ఎంతో మధురం..

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

సిరిసిల్లకు రూ.1000 నాణేం

'టైంపాస్‌ ఉద్యోగాలు వద్దు'

అన్నివేళల్లో అందుబాటులో ఉండాలి

నిమ్మగడ్డ ప్రసాద్‌ విడుదల

నిలకడలేని నిర్ణయాలతో...వివేక్‌ దారెటు..?

దేవుడు వరమిచ్చాడు..

ప్రక్షాళన 'సాగు'తోంది!

కేంద్రం కరుణించలేదు..

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

చదివే బొమ్మ.. పాఠం చెప్పెనమ్మ

ముసురేసింది..

లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం 

‘కమాండ్‌ కంట్రోల్‌’తో భద్రత భేష్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ