బ్రైడ్‌ లుక్‌... ఫిల్మీ స్టైల్‌

28 Sep, 2019 11:06 IST|Sakshi

కల సాకారమయ్యే రోజు అందంగా కళ కళ లాడడానికి కేశాల  నుంచి  పాదాల దాకా తీర్చిదిద్దుకుంటున్నారు నవ   వధువులు. ఈ నేపథ్యంలోనే వీరి కోసం డిజైనర్‌ దుస్తులు సహా మరెన్నో వస్తున్నట్టే... పెళ్లిళ్లలో రకరకాల సందర్భాలకు తగ్గట్టుగా కేశాలను, ముఖ వర్చస్సు, చేతి గోళ్లను తీర్చిదిద్దే విభిన్న రకాల మేకప్, హెయిర్‌ స్టైల్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి.  ఫిల్మీ నేమ్స్‌తో హెయిర్‌ స్టైలిస్ట్‌లు వీటిని అందిస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: సినిమాలు ఎప్పుడూ కొత్త కొత్త స్టైల్స్‌ మోసుకొస్తాయి. మామూలుగానే అందంగా మెరిసిపోయే హీరోయిన్స్‌ పెళ్లిళ్లు వంటి సన్నివేశాల్లో మరింత అద్భుతంగా ఆకట్టుకుంటారు. ‘‘అటు సినిమా లుక్‌ని ప్రతిబింబిస్తూనే అవి రియల్‌లైఫ్‌కూ నప్పేలా స్టైల్స్‌ క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది’’ అని లాక్మెకు చెందిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ పూజా సింగ్‌ అంటున్నారు.  

మూవీ నేమ్‌..  బ్రైడ్‌కి ఫేమ్‌
విభిన్న రకాల సినిమాల స్ఫూర్తితో డిజైన్‌ చేసిన మేకప్, హెయిర్‌స్టైల్స్‌కి అవే సినిమా పేర్లతోనే   అందిస్తుండడం విశేషం. తల వెంట్రుకలు, మేకప్, నెయిల్స్‌ సై్టల్స్‌ అన్నీ కలిపి  ఎంగేజ్‌మెంట్‌ సెర్మనీ కోసం అందించే స్టైల్‌కి ఉఫ్‌ తెరీ అదా లుక్‌ అని పేరు పెట్టారు. అలాగే సంగీత్‌ వేడుకలో భాగంగా డ్యాన్స్‌ఫ్లోర్‌ మీద సన్నిహితులతో కలిసి సందడి చేసే వధువు  కోసం ప్రత్యేకంగా  ‘మహి వె’ పేరిట స్టైల్‌ని క్రియేట్‌ చేశారు. ఇక మెహిందీ సెర్మనీ రోజున పెళ్లి కూతురు చుట్టూ చేరిన వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. దీని కోసం తగ్గట్టుగా ‘మెహందీ లగా కే రఖ్‌నా’ పేరుతో స్టైల్‌ డిజైన్‌ చేశారు. పెళ్లి రోజున గంధర్వ కన్యలా మెరిసిపోయేలా  కేశాలు, మేకప్‌తో బ్రైడ్‌ నెం.1, రిసెప్షన్‌ వేడుక కోసం వాఖ్రా స్వాగ్‌ లుక్, సంప్రదాయబద్ధంగా సిగ్గులొలికే వధువును ప్రతిబింబించేలా అమీ తుమాకే బలోబాషి , దక్షిణాది స్టైల్స్‌కు చిహ్నంగా కన్యాకుమారి లుక్,  అందిస్తున్నారు. అదే విధంగా దీవానీ మస్తానీ, దిల్‌వాలె దుల్హనె లే జాయేంగే... ఇలా విభిన్న  రకాల ఆకర్షణీయమైన పేర్లతో మరింత ఆకర్షణీయంగా ఈ స్టైల్స్‌ని సృష్టిస్తూ సిటీ అమ్మాయిల బ్రెడల్‌ లుక్‌ని తీర్చిదిద్దుతున్నారు.  

బ్లాక్‌ బస్టర్‌ క్రియేట్‌ చేశాం...
సినిమాలలో కధానాయికల లుక్‌ని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు. తమ జీవితంలోని ప్రత్యేక సందర్భాల్లో హీరోయిన్స్‌లా తమ స్టైల్స్‌ బాగుండాలని ఆశిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్‌ ఆర్టిస్ట్‌లు కొత్త కొత్త లుక్స్‌ని క్రియేట్‌ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌కు అనుగుణంగానే ది బ్లాక్‌ బస్టర్‌ బ్రైడ్స్‌ పేరుతో మేం  కొత్త సై్టల్స్‌ని సృష్టించాం.  – పుష్కరాజ్‌ షెనాయ్, లాక్మె సెలూన్స్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్‌ బకాయిలు

ఆపద్బంధులా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌

పండిద్దాం.. తినేద్దాం..

ధరల దూకుడు.. ఆగేదెప్పుడు!

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో నభా నటేష్‌

సీపేజీ కాదు.. లీకేజీనే..

ముదురుతున్న గ్రానైట్‌ యుద్ధం

కేసులపై ఇంత నిర్లక్ష్యమా..?!

నగరం నిద్రపోతున్నవేళ 'నీటిలో సిటీ'

ఖానాపూర్‌లో కోర్టు కొట్లాట!

ఫలితమివ్వని ‘స్టడీ’

నిరుపయోగంగా మోడల్‌ హౌస్‌

వామ్మో.. పులి

స్వచ్ఛ సిద్దిపేటవైపు అడుగులు

తెలంగాణలో 2,939 పోస్టుల భర్తీకి ప్రకటన

బతుకునిచ్చే పూలదేవత

ఆయకట్టుకు గడ్డుకాలం

సీనియారిటీ కాదు..సిన్సియారిటీ ముఖ్యం

గుత్తా రాజీనామాను కోరండి

మూడు గంటల్లో.. 14.93  కుండపోత 

‘రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించండి’

టీఆర్‌ఎస్‌లోకి అజహరుద్దీన్‌?

నేడు, రేపు ‘జీరత్‌ పాత్‌ల్యాబ్స్‌’ అలర్జీ పరీక్షలు

గవర్నర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు 

క్లినికల్‌ ట్రయల్స్‌పై దుమారం

శ్రీశైలంలోకి 1,230 టీఎంసీలు

తెలంగాణ సచివాలయానికి తాళం! 

గొడ్డలితో నరికి.. పొలంలో పూడ్చి 

మా పైసలు మాకు ఇస్తలేరు..

నకిలీ జీవోతో ప్రభుత్వానికే బురిడీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమలా ఏమిటీ వైరాగ్యం!

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది