చర్లపల్లి జైల్లో ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు స్వాధీనం

7 Feb, 2015 19:38 IST|Sakshi

హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఖైదీలనుంచి ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దెల చెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ నుంచి ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  అలాగే ఎంఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న మహ్మద్ పహిల్వాన్ తో పాటు, అండర్ ట్రయల్ ఖైదీ నుంచి కూడా ల్యాప్టాప్లు,  సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

స్వైన్ఫ్లూ నివారణలో భాగంగా హోమియో మందులు పంపిణీచేస్తుండగా వారి వద్ద ఏడు సెల్ఫోన్లు, మూడు ల్యాప్టాప్లు బయటపడినట్టు చర్లపల్లి పోలీసులు పేర్కొన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అవతరణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

చంద్రబాబుది బిల్డప్‌: పొంగులేటి

2న అమరుల ఆకాంక్షల దినం

‘వాస్తవాలకతీతంగా ఎగ్జిట్‌ ఫలితాలు’

23, 24 తేదీల్లో విజయోత్సవాలు

సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌

మళ్లింపు జలాలపై కేంద్రం హ్యాండ్సప్‌!

డీజిలే అసలు విలన్‌...

పార్ట్‌–బీ భూములకు మోక్షమెప్పుడో?

‘సింగరేణియన్స్‌ హౌస్‌’ నిధుల దుర్వినియోగం

కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులు

రైతులను ముంచడమే లక్ష్యంగా..

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి 

జూన్‌ 8, 9 తేదీల్లో చేపమందు 

‘రూపాయికే అంత్యక్రియలు’ భేష్‌ 

తల్లాడ అడవిలో చిరుత సంచారం 

రాష్ట్ర అప్పులు 1,82,000 కోట్లు

వేతనం ఇస్తేనే ఓటు

రాళ్లలో రాక్షస బల్లి!

అప్రమత్తంగానే ఉన్నాం: సీఎస్‌

తయారీరంగంలో ఇది మన మార్కు!

రవిప్రకాశ్‌ కోసం మూడు బృందాలు 

హైదరాబాద్‌లో భారీ వర్షం..!

చెక్ బౌన్స్ .. రూ.కోటి జరిమానా..!

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

ప్రెస్‌క్లబ్‌లో ఫైటింగ్‌..!

‘ఓటమి తర్వాత ఏపీ ప్రజల్ని తిట్టకండి’

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

పాలమూరు రైతులపై కేసీఆర్‌ సవతి ప్రేమ!

ఉపరాష్ట్రపతి, కేటీఆర్‌లు మెచ్చిన పథకం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి