గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్‌పై లుకవుట్ నోటీస్

6 Apr, 2015 20:41 IST|Sakshi

హైదరాబాద్: కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయూభ్ ఖాన్‌పై హైదరాబాద్ పోలీసులు  సోమవారం లుకవుట్ నోటీస్ జారీ చేశారు. అయూబ్‌ఖాన్‌పై హైదరాబాద్ పరిధిలో ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి. ఖాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతడిపై రౌడీషీట్ నమోదై ఉంది. ఈ నేపథ్యంలో లుకవుట్ నోటీస్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు