జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా దానకిశోర్‌

25 Aug, 2018 01:38 IST|Sakshi
ఎం.దానకిశోర్‌, బి.జనార్ధన్‌రెడ్డి

హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా జనార్ధన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : రాజధానిలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ ఎండీగా పనిచేస్తున్న ఎం.దానకిశోర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.జనార్ధన్‌రెడ్డిని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌గా నియమించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పని చేస్తున్న టి.చిరంజీవులును రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. దానకిశోర్‌కు అదనంగా ప్రస్తుతం పనిచేస్తున్న హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ ఎండీ బాధ్యతలతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

అంతకు మించి స్పీడ్‌గా వెళ్లలేరు..!

చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్‌

‘ఎంట్రీ’ మామూలే!

ఆర్థికసాయం చేయండి

‘కేసీఆర్‌.. జగన్‌ను చూసి నేర్చుకో’

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

సొంతూరుకు సీఎం..

తగ్గనున్న ఎరువుల ధరలు!

కా‘లేజీ సార్లు’

అక్రమంగా ఆక్రమణ..

ఒక ఇంట్లో ఎనిమిది మందికి కొలువులు

స్వస్థలానికి బాలకార్మికులు.. 

మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత

‘చౌక’లో మరిన్ని సేవలు 

సిటీలో కార్‌ పూలింగ్‌కు డిమాండ్‌..!

సిబ్బంది లేక ఇబ్బంది

‘కాళేశ్వరం’ తొలి ఫలితం జిల్లాకే..

సీసీఎస్‌ ‘చేతికి’ సీసీటీఎన్‌ఎస్‌!

పంచాయతీలకు డిజిటల్‌ ‘కీ’

సౌండ్‌ పెరిగితే చలాన్‌ మోతే!

ప్రముఖులకే ప్రాధాన్యం

డాక్టర్‌ అవ్వాలనుకున్నా.. నాయకుడినయ్యా

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

అఖిల్‌కు మరో అవకాశం

పక్కాగా... పకడ్బందీగా..

నాన్నకు బహుమతిగా మినీ ట్రాక్టర్‌

సహకార ఎన్నికలు లేనట్టేనా?

‘కర్మభూమితో పాటు కన్నభూమికీ సేవలు’

కన్నెపల్లిలో మళ్లీ రెండు మోటార్లు షురూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’