'మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారు'

21 Sep, 2019 16:30 IST|Sakshi

సాక్షి, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానంనించి, మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ  మండిపడ్డారు. అయితే దీనిని తాము రాజకీయంగానే ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. హన్మకొండ కేడీసీ గ్రౌండ్‌లో ఆదివారం (సెప్టెంబరు 22) మాదిగ మహా దీక్షను చేపట్టనున్నారు.

ఈ నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను మందకృష్ణ మాదిగ శనివారం స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా.. మాదిగ మహా దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు హాజరుకావాలని పిలుపనిచ్చారు. సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేపు జరిగే సభలో ఒకవేళ భారీ వర్షం కురిసినా కూడా యథాతథంగా నిర్వహిస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు. ఉద్యామాన్నిఎంత అణచి వేయాలని ప్రయత్నిస్తే.. అంతా ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుందని ఆయన హెచ్చరించారు. ఓసీ కులంలో వెలమ, రెడ్లు మాత్రమే ఉన్నారా? వైశ్య, బ్రహ్మణ కులాలలో లేరా? వారిని ఓసీ కులాల నుంచి తొలగించే ప్రయత్నం ఏమైనా చేశారా?అని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కాంగ్రెస్‌ గెలుపు ప్రజాస్వామ్యానికి అవసరం’

సైదిరెడ్డికి మరో చాన్స్‌ ఇచ్చిన కేసీఆర్‌

కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ‘ఐటీఐఆర్’ని సాధించాలి

‘ఉత్తమ్‌ ఉత్త మెంటల్‌ కేస్‌’

'ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ఒరగబెట్టిందేమి లేదు'

‘ఆన్‌లైన్‌ సినిమా టికెట్లు త్వరలో రద్దు’

ఆరుబయట మలవిసర్జనకు రూ.1000 కట్టాల్సిందే..

అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ

ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి

‘అభయహస్తం’ కోసం ఎదురుచూపులు

కామాంధుడికి జీవిత ఖైదు

రేవంత్‌ది తప్పు.. ఉత్తమ్‌కే అధికారం

‘సింగిత’ స్వరాలు 

‘బీ గ్రేడ్‌’తో అధిక ఆదాయం 

పులినా? పిల్లినా?

నా భూమి ఇవ్వకపోతే మళ్లీ నక్సలైట్‌నవుతా

ప్రపంచంలోనే మూడో స్థానం

‘మా బిడ్డను ఆదుకోండి’

30 రోజుల్లో మళ్లీ వస్తా

ఏటీఎంల వద్ద జాదుగాడు 

మనీ మోర్‌ మనీ

మిస్‌ ఇండియా.. ఓ సర్‌‘ప్రైజ్‌’

ఐ గురు ఎలా పనిచేస్తుందంటే..

ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌కు డెంగీ జ్వరం

తల్లి ప్రేమ కావాలంటూ యువతి ధర్నా

సీనియర్‌ను.. అయినా ప్రాధాన్యత లేదు: రెడ్యా నాయక్‌

చివరి రోజు పంచె కట్టుకుని వస్తా: మంత్రి నిరంజన్‌రెడ్డి

రూ.150 కోట్లు  కాంట్రాక్టర్‌  జేబులోకి!

టాయిలెట్‌లో మహిళ  ప్రసవం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ప్రోమో ఎక్కడ్రా అంటూ ఫైర్‌

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లో ‘డియ‌ర్ కామ్రేడ్‌’

హిమజ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్‌

బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు

‘సైరా’ డిజటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ ఎంతంటే?

‘ఇది లిక్కర్‌తో నడిచే బండి’